ఏదైన కొత్త స్టైల్ లో కనిపించాలంటే.. ఒకే ఒక్క వ్యక్తి వలనే అవుతుంది.. తనదైన శైలిలో ప్రతి ఒక్కర్ని ఆకట్టుకొని తత్వం ఉన్న యంగ్ హీరో. ప్రపంచంలో ఎంతో మంది ఉన్నప్పటికి తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి మన టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. ధోని మైదానంలో అడుగుపెడితే.. చాలు.. భయంతో వణికిపోతుంది క్రికెట్ బాల్. ధోనిని చూస్తే క్రికెట్ బంతి గజగజలాడిపోతుంది. ఇక మైదానంలో ఉన్న ఫిల్డర్స్ పని చెప్పే పనేలేదు. ఎందుకంటే.. వాళ్లు బంతి కోసం వేతకటమే వారి పని. అలాంటి ధోని ఇప్పుడు యూత్ స్టైల్లో.. సందడి చేస్తున్నాడట.
మొన్నటివరకు కాశ్నీర్ లో సైనికులతో సందడి చేశాడు. ఆ తర్వాత నేపాల్ , మధ్యలో ఐవరీ కోస్ట్ స్టార్ ఫుట్ బాల్ ఆటగాడు దిదియర్ ద్రోగ్బాతో కలిసి ఢిల్లీలో ఓ టి20 సాకర్ మ్యాచ్ ఆడాడు. మొత్తానికి యమాబిజీగా రోజులు గడుతున్నాడు ధోని.
ఇటీవల ఎక్కువ సంపాదించిన ధనికుల్లో .. ధోని కూడా పేరు సంపాదించుకున్నాడు. ధోని కి బైక్ లంటే చాలా ఇష్టమాని గతంలోనే చెప్పటం జరిగింది. బైకుల కోసం ధోని ఎంతైన ఖర్చు పెట్టడానికి సిద్దంగా ఉండట. ఇప్పటికే ధోని దగ్గర 14 బైకులు ఉన్నట్లు తెలుస్తుంది. ధోని ఇటీవల మరొ కొత్త బైక్ కొన్నట్లు తెలుస్తుంది. ఆ బైక్ పేరు ఎక్స్ 132 హెల్ క్యాట్. ఈ బైక్ ప్రపంచం మొత్తం మీద 164 మంది దగ్గర మాత్రమే ఉందట. అలాంటి బైక్ ధోని కొనటంతో. హెల్ క్యాట్ కొన్న వారిలో ధోని కూడా చేరి పోయినట్లు తెలుస్తుంది. ఈ బైక్ విలువ ఎంతో తెలుసా? సుమారుగా.. 60లక్షలు ఉంటుందట. ఇలాంటి బైక్ మీద క్రికెట్ వీరుడు ధోని రైడ్ చేస్తుంటే.. అబ్బాయిలకు ఎలా ఉంటుందో. కొంచెం ఈర్ష్యగా ఉంటుంది. కానీ అమ్మాయిలు మాత్రం.. క్యూ కట్టడం ఖాయం. అయితే హెల్ క్యాట్ బైక్ ను రాంచి రోడ్లపై ధోని రైడ్ చేస్తున్నాట. రాంచి రోడ్లపై ధోని రైడ్ చేస్తున్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసినట్లు తెలుస్తుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more