Cm and bosta to meets sonia gandhi

CM and Bosta to meets Sonia Gandhi,political seats, cm kiran, botsa, congress, delhi, telangana, dsrinivas, rastrapathi elections, senior politicians,

CM and Bosta to meets Sonia Gandhi

Sonia.gif

Posted: 06/22/2012 06:16 PM IST
Cm and bosta to meets sonia gandhi

CM and Bosta to meets Sonia Gandhi

రాష్ట్రంలో  ఇద్దరు ప్రముఖలను కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకుంది.   రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మరొక పీసీసీ అధ్యక్షుడు  మంత్రి బొత్స సత్యనారాయణ లను   ఏఐసీసీ  అధ్యక్షురాలు సోనియా గాంధీ  ఢిల్లీకి రమ్మని కబురు పెట్టింది.  అమ్మ కబురు విన్న బొత్స – కిరణ్ లు ఢిల్లీకి వెళ్లటంతో .. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మద్య అనేక అనుమానాలు వస్తున్నాయి.  ఉప ఎన్నికల ఫలితాలు చూసిన సోనియా గాంధీ  ఒకేసారి ప్రముఖ నాయకుల్ని పిలవటం పై అనేక అనుమానాలు   కాంగ్రెస్ నాయకుల్లో వస్తున్నాయి.

కొంతమంది కాంగ్రెస్ నాయకులు అయితే ..ఉప ఎన్నికల్లో ఓటమి గురించి తెలుసుకోవటానికైన ఉండాలి, లేకపోతే రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థికి మద్దతు తెలుపాటనికి అయిన ఉండాలని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.   అలాకాకుండా   రాష్ట్రపతి ఎన్నికల  తర్వాత  ఇక అధిష్టానం  రాష్ట్ర నాయకత్వం  మార్పుల విషయంలోనైన ఈ ఇద్దర్ని పిలిసి ఉంటుందని  కాంగ్రెస్ నాయకులు  అంటున్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఉప ఎన్నికలపై నివేదిక ఇచ్చారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి కిరణ్ సోనియాకు ఉప ఎన్నికలపై నివేదిక ఇవ్వటంతో. సుమారు అరగంట పాటు వారు అధ్యక్షురాలితో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల పై  సోనియా గాంధీ ముఖ్యమంత్రికి క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆమె ముఖ్యమంత్రికి సూచించారు. 2014 వరకు ప్రభుత్వాన్ని స్థిరంగా ఉంచేలా చూడాలని చెప్పినట్లు తెలుస్తుంది. కాంగ్రెసు పార్టీ నుండి కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వలసలు నివారించేలా చర్యలు తీసుకోవాలని గట్టిగా చెప్పిటనట్లు తెలుస్తుంది.. అందరిని సమన్వయం చేసుకొని వచ్చే సాధారణ ఎన్నికల నాటికి కాంగ్రెసును గెలుపు బాట పట్టించేలా చర్యలు తీసుకోవాలని బొత్స కిరణ్ లకు క్లాస్ పికీనట్లు ఢిల్లీ నాయకులు  అనుకుంటున్నారు. ఉప ఎన్నికలతో పాటు తెలంగాణ అంశం పైన కూడా సోనియా గాంధీతో వారు చర్చించినట్లుగా తెలుస్తోంది.  రాయల తెలంగాణపై  సోనియాగాందీ బొత్స – కిరణ్ లతో  మాట్లాడినట్లు  ఢిల్లీ మీడియా వర్గాలు అంటున్నాయి . 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lagadapati rajagopal
Heroine praneetha comment on top heroines  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more