Dasari narayana rao

dasari narayana rao Dasari Narayana, 14th June Cherry and Upasana Marriage, Allu Aravind, Chiranjeevi, Dasari Cool Answer

dasari narayana rao

dasari.gif

Posted: 06/16/2012 04:48 PM IST
Dasari narayana rao

dasari narayana rao

మెగా స్టార్ తనయుడి పెళ్లి పనులన్నీ  చిరంజీవి  చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు.  ఎవరికి ఎలాంటి లోటు లేకుండా అందరికి నచ్చిన విధంగా చెర్రి పెళ్లి చేయటం జరిగిందని మీడియా వర్గాలు అంటున్నాయి. ఒక ప్రముఖ వ్యక్తి స్థానంలో ఉండి  కూడా ప్రతి ఒక్కరికి ..అన్ని సమకుర్చటం  చాలా విశేషమని సీనియర్ ప్రముఖులు అంటున్నారు.  ఒక్క బంధువులను, మరోపక్క మిత్రులను, వీవీఐపీలను, ఇటు అభిమానులను ఒకే సారి అందరికి మెగా ఆనందం చూపించటం చాలా గ్రెట్ అని టాలీవుడ్ చిరంజీవి అందరు కొనియాడుతున్నారు.  చెర్రి పెళ్లికి ఆహ్వనించే విషయంలో కూడా  చాలా జాగ్రత్తం పాటించినట్లు తెలుస్తుంది.  అయితే చెర్రి పెళ్లికి  కొంత మంది రాకపోవటంపై అనేక అనుమానాలు వచ్చాయి.  వాటిని చిరంజీవి పెద్ద గా పట్టించుకోలేదని తెలుస్తుంది.  టాలీవుడ్ లో పెద్ద దర్శకుడైన  దాసరి రాకపోవటం పై చాలా మంది చెవులు కోర్కుకున్నారు.  చిరంజీవి కూడా  ఈ విషయాన్ని  లైట్ గా తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు  అంటున్నాయి.  చిరంజీవి సైలెంట్ గా ఉన్న దాసరి మాత్రం ఊరుకుంటడా?  అరిచే నోరు కాబట్టి .. ఏదో విధంగా  చిరంజీవి పేరును దాసరి స్మరించకుండా ఒక్క రోజు కూడా నిద్రపోవటం జరగదని  టాలీవుడ్ సీనియర్  నటులు అంటున్నారు.

దాసరి నారాయణ రావే  నోరు తెరిచి  నేను చిరంజీవి కొడుకు రామ్ చరణ్  పెళ్లి కి ఎందుకు రాలేదో  మీకు తెలుసా? అని చెప్పాటం ప్రారంభించాడట.  దాసరికి చిరంజీవి  పెళ్లి శుభలేక ఇవ్వలేదట.  అంటే దాసరి ఇంటికి  చిరంజీవి బావమరిది అయిన అల్లు అరవింద్ గారి చేత  పంపిచటం జరిగిందని దాసరి అంటున్నాడు.  చిరంజీవి దాసరి ఇంటికి  అల్లు అరవింద్ ను పంపించి నందుకు  ఆయన అలిగినట్లు సమాచారం.  ఊళ్లోవాళ్లందరి  దగ్గరికీ  వెళ్లడానికి  మీ బావ  చిరంజీవికి తీరికైతే  ఉంది గాని.. నా దగ్గరకు  రావడానికి తీరిక  లేదా అని అల్లు అరవింద్ ను అడిగినట్లు టాలీవుడ్ టాక్ .  నేను  రామ్ చరణ్ పెళ్లికి   నా బావమరిదిని పంపిస్తానని  దాసరి కూల్ గా అల్లు అరవింద్ చెప్పారని  టాలీవుడ్ లో గుసగుసలాడుకుంటున్నారు.  మొత్తం రామ్ చరణ్ పెళ్లికి రాకపోవటానికి కారణం ఇదేనని దాసరి  తన మిత్రులతో అంటున్నాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sunne leone hot
Suridu join in ys jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more