Sunne leone hot

sunne Leone hot,sunny leone, sunneleone hot, sunny leone in jism-2, sunny leone and puja butt, ranadeep, arunodaya, sunny leone dress bid, sunny sarees

sunne Leone hot

sunne.gif

Posted: 06/16/2012 06:45 PM IST
Sunne leone hot

 sunne Leone hot

టాలీవుడ్ హీరోలు  ఆ హీరోయిన్ కోసం క్యూ కడుటున్నారట.  ఆమె కోసం టాలీవుడ్ తో పాటు కోలీవుడ్  హీరోలు కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది.  ఇండో అమెరికన్  పోర్న్ స్టార్  సన్నీలియోన్ కి రాను రాను క్రేజ్ పెరుగుతోంది.  ఈ అమ్మడి తెగింపు  చూసి హీరోయిన్లు  బెదిరిపోతుంటే..  సన్నీను ఉపయోగించుకోవటానికి  హీరోలు  క్యూ కడుతున్నట్లు తెలుస్తుంది.  ఆమె వలన  హీరోల క్రేజ్  పెంచుకొనే  ప్రయత్నంలో  ఉన్నట్లు తెలుస్తుంది.   సన్నీ  హాట్ నెస్  ఇప్పుడు  టాలీవుడ్ కి  దావానంలా  పాకేసింది. నిన్న మొన్నటి వరకూ వివి వినాయక్  , చరణ్  కాంబినేషన్లో  రూపొందే  ఎవడు  సినిమాలో సన్నీలియోన్ తో ఐటం సాంగ్  ప్లాన్ చేస్తున్నారనే  టాక్  ఫిల్మ్ నగర్ లో గుప్పుమంది.

అయితే  ఇప్పటికే  కొంతమంది  డైరెక్టర్లు  ఈ అమ్మడిని  బాలీవుడ్  నుంచి నేరుగా  టాలీవుడ్ కి  దిగుమతి చేసుకొనే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.   ఒక  యంగ్ హీరో అయితే   సన్నీని  హీరోయిన్ పెట్టి ఒక సినిమా తీసే ప్లాన్ చేసినట్లు టాలీవుడ్  టాక్.  ఇప్పటికే బాలీవుడ్ లో సన్నీ నటించిన  జిస్మ్-2   సినిమా  ఆగస్ట్ 3న  రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను  తెలుగు, తమిళంలో కూడా  డబ్  చేయనున్నారు.  ఇక్కడ వరుస  ఆఫర్లు వస్తున్నా  తాను మాత్రం  ఫోర్న్  సినిమాల పై  మనస్సు పెట్టినట్లు తెలుస్తుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jagan questioned by cbi
Dasari narayana rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more