Suridu join in ys jagan

suridu join in ys jagan,sureedu-YSR-jagan, YSR congress , ex- CM YS rajashekhar reddy, jaganmohanreddy, KVP ramachandrarao, jagan assets case, CBI enquiry, bypolls results, suryanarayana reddy alias sureedu, EMAAR case

suridu join in ys jagan

suridu000.gif

Posted: 06/16/2012 04:37 PM IST
Suridu join in ys jagan

suridu join in ys jagan

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వెనుక ఎప్పుడూ ఓ తెల్ల జుట్టాయన కనిపించేవారు.  ఆయన పేరు  సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరీడు. వైఎస్ మరణానంతరం కనిపించకుండా పోయిన ఆ సూరీడే  మరోసారి వైఎస్ కుటుంబానికి దగ్గర కానున్నారన్న  ఊహాగానాలు సాగుతున్నాయి . మూడు దశాబ్దాలకు పైగా ముఖ్య అనుచరుడిగా, తలలో నాలుకలా మెలిగిన  సూరీడు  వైఎస్ కుటుంబానికి  మరోసారి దగ్గర కానున్నారన్న వార్తల్లో  నిజమెంతోగాని .. ఆయన్ని  జగన్  దూరంగా పెట్టడానికి కొన్ని  బలమైన కారణాలే ఉన్నాయంటూ ఆమద్య వార్తలు గుప్పుమన్నాయి.  జగన్ ఆస్తులు కేసుతో పాటు , ఎమ్మార్  కేసు విచారణ సందర్భంగా  సిబిఐ  సూరీడుని విచారించింది. 

suridu join in ys jagan

ఆ సందర్భంగా  వైఎస్ కుటుంబ విషయాలన్ని  తెలిసిన సూరీడు  సిబిఐకి కీలక సమాచారమే ఇచ్చినట్టు  జగన్ వర్గం అనుమానిస్తోంది.  ఆ కారణంతోనే సూరీడుని  దూరం  పెట్టిందంటున్నారు.  వైఎస్ సిఎం అయ్యాక ఆయనకు ఆత్మగా  వ్యవహరించిన కెవిపి రామచంద్రరావుతోపాటు కొడుకుగా  జగన్ ప్రభుత్వం  నిర్ణయాల్లో ఎలా జోక్యం  చేసుకునేవారన్నదానిపైనే  సిబిఐ  సూరీడి నుంచి సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది.  అయితే  ఆ వార్తల్లో  నిజంలేదని  సుదీర్ఘకాలం పాటు  నమ్మిన బంటుగా  వ్యవహరించిన  తాను వైఎస్  కుటుంబానికి  ఎలాంటి  ద్రోహమూ చేయలేదంటూ  తిరిగి  జగన్ కు దగ్గరయ్యేందుకు  యత్నిస్తున్నట్టు  తెలుస్తోంది.  ముఖ్యంగా ఉప ఎన్నికల్లో  జగన్ పార్టీ అనూహ్య మెజార్టీని  సాధించడంతో  మరోసారి  ఆ కుటుంబానికి  సన్నిహితమైన  జగన్  పక్కన చేరేందుకు  అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం.  అంటే త్వరలో  జగన్ వెనక సూరీడు  ఉదయిస్తాడని  వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dasari narayana rao
Chiranjeevi 150th movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more