పవర్ స్టార్ కెరీర్లోనే సినిమా బిగ్గెస్ట్ హిట్. కెవ్వుకేక పాటతో పాటు అన్ని సాంగులు అదిరి పోయాయి. పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి. ఈ వేసవి విన్నర్ గబ్బర్ సింగే. ప్రతిఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా.
సందీప్ , సాఫ్ట్ వేర్ ఇంజనీర్:
బ్రహ్మానందం, ఆలి తదితరుల కామెడీ ఆకట్టుకుంది. చాలా కాలం తర్వాత ఒక సంతృప్తికరమైన సినిమా పవర్ స్టార్ నుంచి వచ్చింది. పవన్ కళ్యాణ్ గతంలో ఏ సినిమానూ చేయని విధంగా డాన్స్‌ను ఇరగ దీశారు. ఫైట్స్ బాగున్నాయి. పంచ్ డైలాగులు అదరి పోయాయి. కెవ్వు కేక
ప్రసన్న కుమార్ , పంజగుట్ట
సినిమా చూసిన ప్రేక్షకులంతా సినిమా చాలా చాలా బాగుందంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. సినిమా చూసిన ప్రేక్షకుల స్పందన ఇలా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై దాదాపు 10 ఏళ్ల తర్వాత పవర్ స్టార్ ఫాలోయింగ్‌కు తగిన విధంగా ప్రభంజనం సృష్టిస్తోంది.
రాజేష్, ఇంజనీరింగ్ స్టూడెంట్ కర్మన్ ఘాట్
ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా చాలా బాగుంది. పవర్ స్టార్ యాక్టింగ్ చించేశాడు. గబ్బర్ సింగ్ ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్ సినిమా. అన్ని వర్గాల వారికి నచ్చుతుంది.
చక్రవర్తి, సాఫ్ట్ వేర్ ఇంజనీర్:
తెలుగు సినిమా రికార్డులన్నీ గబ్బర్ సింగ్ బద్దలు కొట్టడం ఖాయం. చిన్న పిల్లల దగ్గర నుంచి ఫ్యామిలీ ప్రేక్షకుల వరకు అందరూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్ కింగ్ పవర్ కళ్యాణే.
సురిబాబు, పంజగుట్ట.
సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైన్మెంట్. సినిమా చూస్తున్నంతసేపు మంచి వినోదాత్మక సినిమా చూసిన అనుభూతిని పొందుతారు. మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా.
రాజకిషన్, రైటర్
పవర్ స్టార్ యాక్టింగ్, డాన్స్, ఫైట్స్, డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. బద్రి, ఖుషి, జల్సా తర్వాత గబ్బర్ సింగ్ పవర్ స్టార్ కెరీర్లో ఓ మైలురాయి.
వెంకట నారాయణ , సాఫ్ట్ వేర్
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more