Telugu actress samantha

Telugu Actress Samantha,Samantha photos, Samantha gossip, Samantha biography, Samantha wallpapers, ... Samantha reveals more about her London trip Latest News , telugu actress samantha, tamil heroine samantha, samantha cute photos, cute actress samantha, samantha yellow frock pics

Telugu Actress Samantha

Samantha.gif

Posted: 05/12/2012 11:32 AM IST
Telugu actress samantha

Telugu Actress Samantha

సమంత ..ఒక అందమైన ఖజానా. ఆమె చేసిన సినిమాలు అన్ని విజయం సాధించాయి. ఎప్పుడో ఏదో మంచి చేసి ఉంటా. అందుకే ఇంతమంది ఆశీర్వాదం కలిగిందని చెబుతుంది.   తొలి చిత్రంతోనే తన అందచందాలతో అందర్నీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్‌లో ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్ అయ్యారు. ఈ క్రేజీ తార ఇటీవల తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా లెక్కలేనన్ని ఆశీర్వాదాలు అందుకున్నారు. అందుకే సమంత పై విధంగా స్పందించారు.

Telugu Actress Samantha

ప్రస్తుతం ఆమె చేస్తున్నవన్నీ భారీ చిత్రాలే. ఆటోనగర్ సూర్య, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎటో వెళ్లిపోయింది మనసు, ఎవడు, నందినీరెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా, తమిళ చిత్రం ‘కడల్’ చిత్రాల షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉన్నారామె. ‘ఏ మాయ చేశావె’లో జెస్సీ పాత్ర ఇచ్చి, మీకు మంచి బ్రేక్ వచ్చేలా చేశారు గౌతమ్. మళ్లీ ఆయన దర్శకత్వంలో ‘ఎటో వెళ్లిపోయింది మనసు’లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది? అనే ప్రశ్న సమంత ముందుంచితే - ‘‘జెస్సీకి, నాకు చాలా వ్యత్యాసం ఉంది. జెస్సీలో ఉన్న లక్షణాలు నాలో ఏ కోశానా లేవు. తను కాటన్ చీరలు కట్టుకుంది.  నీ ‘ఎటో వెళ్లిపోయింది మనసు’లో నేను చేసిన నిత్య పాత్ర అలా కాదు. నేనెలా ఉంటానో నిత్య కూడా అలానే ఉంటుంది. తెరపై నేను నిత్య పాత్రలో కనిపిస్తాను. కానీ నిత్య వేరు నేను వేరు కాదు. మీరు చూడబోతున్నది నన్నే. నా వ్యక్తిత్వానికి సంబంధించిన చాలా లక్షణాలు నిత్యలో ఉన్నాయి. సో.. మీరు నన్ను తెలుసుకోవాలంటే ఈ సినిమా చూస్తే చాలు’’ అని చెప్పారు.

Telugu Actress Samantha

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aishwarya rai to walk the cannes red carpet with baby aradhya
Public voice on pavan kalyan gabbar singh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more