Venkatesh mahesh babus svsc

Venkatesh, Mahesh Babu's SVSC,Venkatesh,Mahesh Babu New Movie Opening Stills, Venkatesh,Mahesh Babu New Movie Opening Pictures, Venkatesh,Mahesh Babu New Movie Opening

Venkatesh, Mahesh Babu's SVSC

Venkatesh01.gif

Posted: 05/07/2012 03:51 PM IST
Venkatesh mahesh babus svsc

Venkatesh, Mahesh Babu's SVSC

మల్టీస్టారర్ సినిమా టైటిల్ అంటే ఎలా ఉండాలి? రామకృష్ణులు, సత్యం శివం, కృష్ణార్జునులు, ఇద్దరు దొంగలు, అడవి సింహాలు... ఈ రేంజ్‌లో ఉండాలి. మరి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఏంటి?... పైగా వెంకటేష్, మహేష్ లాంటి టాప్ స్టార్లను పెట్టి ఈ సాఫ్ట్ టైటిల్ ఏంటి?... గత కొద్ది రోజులుగా ప్రేక్షకుల మదిలో మెదులుతున్న ప్రశ్నలివి. వీటికి సమాధానం తెలుసుకోవాలంటే... అక్టోబర్ దాకా ఆగాల్సిందే అంటున్నారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ‘‘వెంకటేష్, మహేష్‌లు మాత్రమే కాదు. వీరిద్దరినీ మించిన మరో హీరో ఉన్నాడు మా సినిమాలో. ఆ హీరో ఎవరో కాదు... కథ. పూర్తిగా కథపై ఆధారపడి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. కథానుగుణంగానే హీరోలను కూడా ఎంచుకున్నాం.

Venkatesh, Mahesh Babu's SVSC

అదృష్టవశాత్తు వెంకటేష్, మహేష్ లాంటి సూపర్ స్టార్లు మాకు దొరికారు. మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ చిత్రాలు కూడా మల్టీస్టారర్లే. కథానుగుణంగా వాటికి టైటిల్స్ పెట్టారు. అందుకే అవి క్లాసిక్స్ అయ్యాయి. వాటిని ఆదర్శంగా తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ప్రతి ఒక్కరూ తమ ఇంటి విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తే... సమాజానికి మంచి చేసినట్టే లెక్క అని తెలిపే గొప్ప కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వెంకటేష్, మహేష్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. సమంత, అంజలి కథానాయికలు. వారి పాత్రలు కూడా కథకు కీలకమైనవే. ఇందులో ఒక్క పాత్ర కూడా వృథాగా ఉండదు. ఒక్క సీన్ వేస్ట్‌గా ఉండదు. అంత పగడ్బందీ స్క్రీన్‌ప్లేతో సినిమాను రూపొందిస్తున్నాం. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sexy aishwarya rai latest hot photos
Ram charan teases tamannaah about marriage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more