Will chiru replace botsa

andhra news,andhra news online,latest andhra pradesh news, latest news from ap, latest news in ap, telugu news online, latest news on andhra Pradesh,telangana news

PCC Chief Botsa Satyanarayana is going it seems that he is in a race .... CM Kiran Kanna Laxminarayana ChirU Botsa Satyanarayana PCC Chief post,

Will chiru replace Botsa.GIF

Posted: 04/24/2012 05:54 PM IST
Will chiru replace botsa

Chiru_kanna

ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే మరి కొద్ది రోజుల్లో రాష్ట్రంలో పెనుమార్పులు సంభవించబోతున్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి, పీసీసీ ఛీఫ్ పదవుల్లో మార్పులు కూడా జరగబోతున్నాయని అనధికార వర్గాల సమాచారం. మొన్నటికి మొన్న రాష్ట్రానికి కేరళ వైద్యం చేయడానికి వచ్చి వెళ్ళిన వాయలార్ రవి కూడా మేడమ్ సోనియాగాంధీతో ప్రత్కేక భేటీలు జరిపి తన నివేదికను సమర్పించాడు. ఈయన రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌ ఇద్దరినీ మార్చాలని, తెలంగాణకు సీఎం, సీమాంధ్రలో కాపు నేతకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని సిఫారసు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.

ఈ నేపధ్యంలో కాంగ్రెస్ లో కావు వర్గానికి చెందిన ఇద్దరు మఖ్యనేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా చిరంజీవి, వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేర్లు వినిపిస్తున్నాయి. కాపులలో చరిష్మా ఉన్న నేతలు వీరే. వీరిలో ఒకరికి సినీ గ్లామర్ ఉంటే, మరొకరికి రాజకీయ అనుభవం గ్లామర్ ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ ని కాస్తో కూస్తో అతలాకుతలం చేస్తున్న వైయస్ జగన్ ని ఎదుర్కోవడానికి చిరు అయితేనే కరెక్ట్ అని అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. చిరంజీవికి పీసీసీ పదవి ఇవ్వడం వల్ల ప్రచారంలో జగన్ కు సమానమైన ప్రచారం పొందటంతో పాటు, జగన్ ని ఎదుర్కొనే సత్తా ఉన్న ఏకైక లీడర్ చిరు అనే ప్రచారం పార్టీ వర్గాల్లో నుండి రాడంతో అధిష్టానం కూడా చిరు వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని పార్టీ వర్గాల సమాచారం.

అంతే కాకుండా ఈ మధ్య కాలంలో జగన్ పై, ఆయన తండ్రి పై ఎన్నో సందర్భాల్లో విరుచుకుపడ్డారు. దానికి అటు నుండి ఎలాంటి విమర్శలు రాకపోవడంతో... అధిష్టానం కూడా ఏ విధమైన ఆరోపణలు లేని చిరంజీవి అయితే కరెక్ట్ అనే ఉద్దేశ్యంతోనే ఉందని అంటున్నారు. ముఖ్యంగా కాపు వర్గానికి చెందిన చిరంజీవికి పదవి ఇస్తే కాపులు కూడా కాంగ్రెస్ వైపు వస్తారని భావిస్తుంది. ఇటు సినీ గ్లామర్ అటు తన కుల వర్గం ఇటు జగన ని ఎదుర్కోనే సత్తా... ఇవన్నీ చూసే చిరుకి కట్టబెట్టాలని పార్టీ అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు వార్తలు.

మరోవైపు సీనియర్‌ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేరు కూడా పరిశీలిస్తోంది. ఏ పని చేసినా అది పార్టీ కి లాభం కలిగేలా ఉండాలన్న కోణంలో వాదించే కన్నాకు, పీసీ సీ అధ్యక్ష పదవి ఇచ్చినందువల్ల పార్టీకి సమర్ధవంతమైన నాయ కత్వం లభించినట్టవుతుందని భావిస్తుంది. అంతే కాకుండా కోస్తాలో విస్తృతమైన యంత్రాంగం, పార్టీ శ్రేణుల్లో ఇమేజ్‌ దండిగా ఉన్న నాయకుడిగా పేరున్నందున ఈయనను కూడా నియమించే ఆలోచనలో ఉన్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. మరి ఈ ఇద్దరిలో చిరుకే ఎక్కువ అవకాశాలు ఉన్నా పీసీసీ పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sunny leone in a condom ad
Bhanu benami jagan henchman mangali krishna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more