Sunny leone in a condom ad

Sunny Leone, Salman Khan, Katrina Kaif, Vishal Bhardwaj, Emraan Hashmi, Bollwood,Bigg Boss 5, Canadian pornstars, Ekta Kapoor, Indian pornstars, Jism 2, Karen Malhotra, Katrina Kaif, Manforce condoms, Pornstar Sunny Leone, Ragini MMS 2, Sunny Leone, Sunny Leone's condom ad

Sunny Leone has been roped in as the brand ambassador of a condom brand. porn star-turned-Bollywood actor has to say about her new endorsement deal with Manforce Who better to endorse a contraceptive than a porn.

Sunny Leone in a condom ad.GIF

Posted: 04/24/2012 07:12 PM IST
Sunny leone in a condom ad

Sunny-leone1

బిగ్ బాస్ షో ద్వారా భారత్ కి పరిచయం అయిన కెనడియన్ పోర్న్ స్థార్ సన్నిలియోన్ తాజా ఓ కండోమ్ యాడ్ లో నటిస్తున్నది. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈమె ప్రస్తుతం బాలీవుడ్ లో బిపాసా బసు నటించిన జిస్మ్ చిత్రం సీక్వెల్ జిస్మ్ – 2 లో నటిస్తుంది. మ్యాన్ ఫోర్న్ అనే కండోమ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతుంది. దీనికి సంబంధించిన షూటింగ్ థాయ్ లాండ్ లో జరుగుతుందని, త్వరలో ఈ యాడ్ తో మీ ముందుకు రాబోతున్నానని చెప్పింది.

sunny-leone

కెనడాలో అడల్ట్ చిత్రాల్లో నటించే ఈమెను భారత్ జనాలు ఒక వేశ్యగా చూస్తున్నారు. దీని పై ఈమె ఆ మధ్య స్పందిస్తూ ఫోర్న్ స్టార్ వృత్తికి , వేశ్య వృత్తికి చాలా తేడా ఉందని ఇక్కడి వారు అలా ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదని ఆ మధ్య కాస్త ఘాటుగానే స్పందించింది. అంతే కాకుండా నేను కావాలని ఈ వృత్తికి రాలేదని, డబ్బు సంపాదించడానికి ఈజీ ఉంటుందని ఈ వృత్తిలోకి వచ్చానని చెప్పిన సన్నీలియోన్ ఇప్పుడు కండోమ్ యాడ్ లో నటించడం పెద్ద విషయం ఏం కాదని, ఎలాగు నగ్న చిత్రాల్లో నటించిన అనుభం ఉంది కాబట్టి కండోయ్ యాడ్ లో కూడా కాస్త సెక్సీగానే నటిస్తుందని ఇక్కడి జనాలు అనుకుంటున్నారు.

Man-force-condom

మరి భామ నటించి, ప్రచారం చేస్తున్న కండోమ్ లో ఎంత ఫోర్స్ ఉంటుందో తెలియాలంటే యాడ్ విడుదల వరకు వేట్ చేయాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rayala telangana is to target jagan
Will chiru replace botsa  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more