Bhanu benami jagan henchman mangali krishna

Bhanu Kiran benami,Bhanu Kiran Confession,Jagan associate Mangali Krishna,Mangali Krishna is Bhanu benami,

The custody petition filed by the CID in the court on Monday contained some explosive information over Bhanu Kiran’s involvement in various murky deals. The most important revelation is that Bhanu had allegedly confessed that Mangali Krishna was his benami.

Bhanu benami Jagan henchman Mangali Krishna.GIF

Posted: 04/24/2012 03:50 PM IST
Bhanu benami jagan henchman mangali krishna

jagan_bhanu

మద్దెల చెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ చాలా రోజుల తరువాత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. భాను సంపాదించిన వేల కోట్ల రూపాయల ఆస్తుల వెనక ఎవరి హస్తం ఉందనే విషయంపై సిఐడి అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. తనకు మంగళి కృష్ణ బినామీగా వ్యవహరించినట్లు భాను సిఐడి అధికారుల వద్ద అంగీకరించినట్లు వార్తలు.

మంగళి కృష్ణ, అతడి కుటుంబ సభ్యులు ఆదినుంచీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి వీరవిధేయులు. కృష్ణ వైయస్‌ జగన్‌కు దాదాపు కుడిభుజంగా పనిచేస్తున్నాడు. మంగళి కృష్ణ భానుకు బినామీ కావడంతో వ్యవహారం ఇటూ అటూ తిరిగి జగన్ దాకా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. శనివారం నాడు భానును అరెస్ట్‌ చేసిన తరువాత తమ వద్ద ఉన్న కొద్దిపాటి సమయంలో చేసిన విచారణలో భాను చెప్పిన అంశాలపైనే నేరాంగీకార పత్రాన్ని రూపొందించారు. తాజాగా అతడిని కస్టడీలోకి తీసుకున్న అనంతరం మంగళికృష్ణ సంగతి కూడా పూర్తిగా విచారిస్తామని సిఐడి అధికారులు చెప్పారు.  మరి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించిన జగన్ కి ఈ కేసులో కూడా హస్తం ఉందనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ కేసు ఎన్ని మలుపులు తిరగబోతుందో వెయిట్ అండ్ సీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Will chiru replace botsa
Sri puttapathi sai baba aaradhanotsavalu going on in prasanthi nilayam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more