ఇప్పుడు బాలీవుడ్ లో సైఫ్ ఆలీఖాన్ కు కొత్త భయం పట్టుకుంది. ఆ భయంతో వణికిపోతున్నాడట. అసలు భయం అంత సల్మాన్ ఖాన్ వల్ల వచ్చిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్ బాలీవుడే షాక్ తినే పని చేసినట్లు తెలిసింది. కేవలం ఒక ఐటమ్ సాంగ్ కోటిరూపాయలు ఖర్చుపెట్టినట్లు తెలుస్తుంది. ఆ కోటి రూపాయల ఖర్చుచూసి సైఫ్ ఆలీఖాన్ గుండె దడ దడ కొట్టుకుంటుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అసలు విషయం ఏమిటయ్యా అంటే.. సల్మాన్ ఖాన్ ఒక ఐటమ్ సాంగ్ నటించినందుకు సదర్ హీరోయిన్ కు కోటిరూపాయాలు ఖర్చు పెట్టి గిప్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ ఐటమ్ పాప ఎవరో కాదు .. బాలీవుడ్ టాప్ హీరోయిన్ కరీనాకపూర్? ఆమె ఐటమ్ సాంగ్ కు పారితోషకం తీసులేదట. అందుకోసం సల్మాన్ ఖాన్ స్వయంగా బిఎండబ్ల్యు 7 సిరీస్ కారుని బుక్ చేసి కరీనాకు గిప్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఈ విషయం బాలీవుడ్ లో సంచలనం రేపుతుంది. ఇప్పుడు ఈ గిప్ట్ విషయం కరీనా లవర్ అయిన సైఫ్ ఆలీఖాన్ కు కంగారు పెడుతుందట. అంతేకాకుండా బాలీవుడ్ లో అందరు ఈ విషయమే మాట్లాడుకోవటంతో.. సైఫ్ టెన్షన్ ఎక్కువైందట. ఎక్కడ సల్మాన్ ఖాన్ తన లవర్ కరీనాను తన్నుకుపోతాడోనని కొత్త భయంతో బాధగా బాలీవుడ్ తిరుగుతున్నా బాలీవుడ్ ప్రజలు అంటున్నారు.
సల్మాన్ ఖాన్ ఈ గిప్ట్ తోనే ఆగిపోతాడో లేక .. కరీనా నుండి మరొదైన గిప్ట్ కోరుకుంటాడో.. ఏమో ఏం జరుగుతుందో వేచి చూద్దాం.
కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ఒక వ్యక్తిని ఇష్టపడితే ఆ వ్యక్తి కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. అసహ్యించుకుంటే హింస కూడా భరించలేనంత విధంగా ఉంటుందనుకోండి. అది వేరే విషయం.. సల్మాన్ బాగా ఇష్టపడే వ్యక్తుల్లో ‘కరీనాకపూర్’ ఒకరు. ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఇటీవల విడుదలైన హిందీ ‘బాడీగార్డ్’లో ఈ జంట కనువిందు చేసింది. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ ‘దబాంగ్’కి సీక్వెల్‌గా ‘దబాంగ్-2’లో నటిస్తున్నారు. ‘దబాంగ్’లో ఉన్నట్లుగానే ఈ సీక్వెల్లో కూడా ఓ ఐటమ్ పాట ఉంది.
ఈ పాటను కరీనాతో చేయించాలని చిత్రదర్శకుడు, సల్మాన్ సోదరుడు అర్భాజ్‌ఖాన్, సల్మాన్‌లు భావించారు. కరీనాని అడిగితే.. సింపుల్‌గా మూడు నిబంధనలు విధించారట. దీన్ని ఐటమ్ పాటలా ప్రచారం చేయకూడదని, సినిమాలో ఇది డ్రీమ్ సాంగ్ అయ్యుండాలని, ఇప్పటివరకు ఏ ఐటమ్ పాటను చిత్రీకరించని విధంగా ఈ పాట చిత్రీకరణ ఉండాలని కరీనా కోరారట. ఈ కోరికలను సల్మాన్ మన్నించరని, కరీనా స్థానంలో వేరే నాయికను ఎన్నుకోవడం ఖాయమని పలువురు భావించారు. కానీ, కరీనా తన స్నేహితురాలు కాబట్టి ఆమె కోరినట్లే పాటని మలచమని సల్మాన్ ఆజ్ఞాపించారట.
కరీనా కూడా సల్మాన్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకునే దిశలో, పారితోషికం వద్దని ఖరాకండిగా చెప్పేశారట. ఈ బ్యూటీ చెప్పినంత మాత్రాన కండలవీరుడు ఊరుకోరుడు కదా. కరీనా కోసం బిఎండబ్ల్యు 7 సిరీస్ కారుని బుక్ చేయాలనుకుంటున్నారట. కోటి నుంచి కోటిన్నరలోపు ఈ కారు ఖరీదు ఉంటుంది. ఒక్క ఐటమ్ పాటకు ఇంత ఖరీదు గల బహుమతా? అని ఆలోచించవచ్చు. కరీనా స్థాయికి తగ్గ బహుమతి ఇదే అన్నది సల్మాన్ భావన. త్వరలో ఈ పాట చిత్రీకరణ ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more