Chiranjeevi and ram charan teja

chiranjeevi and ram charan teja, Chiranjeevi's son, Ram Charan Teja, Racha movie, Ram, chiru,

chiranjeevi and ram charan teja

chiranjeevi.gif

Posted: 04/20/2012 12:12 PM IST
Chiranjeevi and ram charan teja

chiranjeevi and ram charan teja

మెగా స్టార్ చిరంజీవికి సున్నితమైన మనస్సుతో కఠోరమైన దీక్ష చేస్తే సత్తా కూడా ఉందని నిరూపించారు. కష్టపడితే విజయం మన సొంత అవుతుంది అనే సిద్దాంతాన్ని నమ్మిన వ్యక్తి మెగా స్టార్ చిరంజీవి. తన .. సినిమా కేరియార్ నుంచి ప్రతి సినిమాలో చిరంజీవి ఎలా ఉంటే ప్రేక్షకులకు నచ్చుతుందో .. ప్రజా నాడీ తెలిసిన హీరో మెగా స్టార్. చిరంజీవి చేసిన స్వయంక్రుషితో.. ఎంతో మంది పేరు వచ్చింది. వారు అందరు చిరంజీవితో మేము నటిస్తే .. మాకు ఈ పేరు వచ్చిందని చెప్పుకుంటున్నారు. అలాంటి వారిలో డాక్టర్ పద్మశ్రీ బ్రహ్మనందం ఒకరు.
చిరంజీవి గారు .. సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత .. సినిమా పై కాస్త శ్రద్ద తగ్గించారు. అలాంటి సమయంలో .. చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెండి తెర తన హవా చాటుతున్నాడు. మొదటి సినిమా చిరుత రామ్ చరణ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పేరుతో చిరంజీవి తనయుడు మంచి ఫైర్ ఉందని టాలీవుడ్ కు, సినీ ప్రజలకు తెలిసింది.

chiranjeevi and ram charan teja

అయితే రామ్ చరణ్ రెండో సినిమా మగధీర రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రామ్ చరణ్ ఎంతో కష్టపడి.. తన విశ్వరూపంను చూపించటం జరిగింది. ఎన్నో నంది అవార్డులు తెచ్చిపెట్టింది. కానీ ఉత్తమ హీరోగా నంది అవార్డు అందుకోవలసిన రామ్ చరణ్ అందుకోలేకపోయాడు. కారణం .. పలుకబడి ఉపయోగించి.. ఒక సీనియర్ దర్శకుడు.. హీరోగా చేసిన మేస్త్రీ అనే సినిమాలో ఉత్తన హీరోగా నంది అవార్డు తన్నుకుపోయిన విషయం తెలిసింది. అలాంటి సందర్భంలో కూడా మెగా స్టార్ చిరంజీవి, తన కొడుకు రామ్ చరణ్ లు ఎంతో ఓర్పు, సహనం పాటించి .. ప్రజల మనస్సుల్లో ప్రథమ స్థాయిలో నిలిచారు. అది రామ్ చరణ్ కు మొదటి దెబ్బ. మెగా మౌనాన్ని ఆసరగా తీసుకున్న సీనియర్ దర్శకుడు.. టాలీవుడ్ లో మరొ పుకారు పుట్టించాడు. మగధీర కేవలం దర్శకుడు రాజమౌళి వలనే హిట్ అయిందని, అందులో హీరో చేసింది ఏమీ లేదనే పుకార్లు పుట్టించాడు. సీనియర్ దర్శకుడు.

ఇది విన్న రామ్ చరణ్ కసితో.. రగిలిపోయి.. స్వయంగా ఆరంజ్ సినిమా ఒప్పుకోవటం జరిగింది. ఆ సినిమా అనుకున్న విజయం రాకపోయేసరికి బాధపడుతున్న రామ్ చరణ్ కు .. తండ్రి చిరంజీవి ఆసరగా నిలవటం జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన మెగా స్టార్ చిరంజీవి .. మెరుపు కంటే..వెనక వచ్చిన రచ్చ కథ ఒకే చేసి.. మెరుపును పక్కన పెట్టడం జరిగిందట.

chiranjeevi and ram charan teja

రామ్ చరణ్ తండ్రి సలహా మేరకు.. రచ్చ సినిమా చేయటం జరిగింది. మెగా స్టార్ చిరంజీవి రచ్చ డైరెక్టర్ తో కలిసి.. సినిమా మంచి సిన్లు, మాస్ మసాల ఉండేలా.. సలహాలిచ్చి, చిరంజీవి దగ్గర ఉండి .. షూటింగ్ చేయించాడట. మ్యూజిక్ విషయంలోను, పాటలు విషయంలోను చిరంజీవి మంచి కేర్ తీసుకున్నాడని టాలీవుడ్ అనుకుంటున్నారు.

చిరంజీవి పట్టుపడి మెరుపు కంటే రచ్చ సినిమాను మెగా అభిమానులకు అందించటం చాలా గొప్ప విషయమని చెప్పాలి. టాలీవుడ్ ఎవరు చేయాలేని సహాసం మెగా ఫ్యామిలీ చేసి చూపింది. ఒక కొత్త దర్శకుడుతో .. రచ్చ సినిమా భారీ విజయం సాధించటంతో.. గతంలో కాకులై కూసిన సీనియర్ దర్శకా నోళ్లు ఒక్కసారిగా మూగబోయాయి. మెగా స్టార్ తో పెట్టుకుంటే మాడి మసైపోతారని రచ్చ సినిమా ద్వార నిరూపించటం జరిగింది. ఒక్క తెలుగులోనే కాకుండా, ఇతర బాషల్లో కూడా .. మెగా (పవర్) స్టార్ రచ్చ రచ్చ చేసి టాలీవుడ్ సీనియర్ దర్శకుడు పుట్టించి పుకార్లను .. పటపంచల్ చేసాడని ..టాలీవుడ్ లో ప్రముఖ హీరోలు, నిర్మాతలు, దర్శకులు అంటున్నారు. మెగా స్టారా మజాకా?

chiranjeevi and ram charan teja




If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brahmanandam as vidya balan in daruvu
Salman khan to gift kareena kapoor a bmw  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more