ఈ బెంగాలి పిల్ల ‘సిద్దు From సికాకులం’ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. బెంగాలి పిల్ల శ్రద్ధాదాస్ కు అందాలు ఆరబోయటంలో ఆమెకు ఆమె సాటి. శ్రద్ధాదాస్ అనే పేరు వినగానే.. హాట్ హాట్‌గా ఓ శృంగారదేవత కంటిముందు సాక్షాత్కరిస్తుంది. ఆర్య-2, మొగుడు చిత్రాల్లో ఈ ముద్దుగుమ్మ చేసిన అందాల కనువిందు ఆ అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఎప్పుడూ బోల్డ్‌గానే కనిపించే శ్రద్ధ... ఇటీవల స్టైల్ మార్చారు. భారతీయత ఉట్టిపడే లంగా ఓణీతో ఫొటోలకు పోజులిచ్చేశారు.
ఒకప్పుడు నన్ను సీక్వెల్ క్వీన్ అన్నారు. కానీ ఇప్పుడు నేను ‘ఇనాగరేషన్ క్వీన్’ని’’ అంటున్నారు శ్రద్ధాదాస్. ఆర్యకి సీక్వెల్‌గా రూపొందిన ‘ఆర్య-2’, చంద్రముఖి సీక్వెల్ అయిన ‘నాగవల్లి’లో నటించినందువల్లే శ్రద్ధాకి సీక్వెల్ రాణి అనే పేరొచ్చింది. ఇక, ఈ ఏడాది ఇప్పటివరకు ఆమె 20కి పైగా ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. 3 నెలల్లో ఇన్ని ప్రారంభోత్సవాలంటే మామూలు విషయం కాదు. అందుకే తనకు తానుగా శ్రద్ధా ‘ప్రారంభోత్సవాల రాణి’ అని బిరుదు ఇచ్చుకున్నారు. ఈ ప్రారంభోత్సవాల్లో ఎక్కువ శాతం హైదరాబాద్‌లో జరిగినవే ఉన్నాయి.
ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు ‘రేయ్’ చిత్రం షూటింగ్ కూడా చేశారామె. ఇటీవల మరో చిత్రం అంగీకరించారు శ్రద్ధాదాస్. మహేష్‌బాబు కజిన్ అయిన శివ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ రెండు చిత్రాల్లోనూ నావి మంచి పాత్రలే. ఇటీవల షూటింగ్స్ ప్లస్ కమర్షియల్ ఓపెనింగ్స్‌తో బిజీగా ఉండటంవల్ల డైట్‌ని అశ్రద్ధ చేశాను. ఆ ఫలితంగా కొంచెం బరువు పెరిగాను. అందుకని కొంతమంది తెలుగు స్నేహితులు ‘లడ్డూ పాపా’ అని ఆటపట్టిస్తున్నారు’’ అని చెప్పారు. ఈ తరం హీరోయిన్లకు ‘మెరుపు తీగ’ అనిపించుకోవాలని ఉంటుంది. అందుకు భిన్నంగా ‘లడ్డూ పాపా’ అని ఎవరైనా అంటే.. కాస్త టెన్షన్‌గానే ఉంటుంది. ఆ టెన్షన్‌తోనే శ్రద్ధా వర్కవుట్లు మొదలుపెట్టారట.
త్వరలో ‘స్లిమ్ శ్రద్ధా’ అనిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు ఈ బ్యూటీ. ఇంకో విషయం ఏంటంటే.. ఈ మూడు నెలల్లో శ్రద్ధాదాస్ భారీ ఎత్తున షాపింగ్ చేశారట. దాదాపు 600 డ్రెస్సులు కొన్నానని, కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్‌ని సెలక్ట్ చేసుకున్నానని శ్రద్ధాఅన్నారు. ఇప్పుడు ఈ సుందరాంగి జీవితం చాలా కలర్‌ఫుల్‌గా ఉందన్నమాట.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more