Police security for mohanbabu

Police security for Mohanbabu,government,next judgement,Mohan babu really needs security,

Police security for Mohanbabu

Mohanbabu.gif

Posted: 04/06/2012 06:42 PM IST
Police security for mohanbabu

Police security for Mohanbabu

డాక్టర్ మోహన్ బాబుకు ప్రాణహానీ ఉందా? అంటే.. మాకు మాత్రం ఏం తెలుసు అనే రీతిలో ప్రజలు ఉన్నారు. అసలు ఆయనకు ఎవరి నుండి ప్రాణహానీ ఉంది? బాబు మోహన్ కు ప్రాణహనీ చేసే వారందరు ఎప్పుడు .. భూమిని వదిలి.. ఆకాశానికి చేరుకున్నారు. ఇప్పుడు కొత్తగా మెహన్ బాబు ప్రాణహనీ ఉందని అనటం చాలా విడ్డురంగా ఉందని ప్రజలు అంటున్నారు. సినీ నటుడుగా ఉన్నప్పుడు ఆయన విలన్. ఇప్పుడు మోహన్ బాబు ఎవరి మీద విలనిజం చూపించాడు? వారు ఎప్పుడు పగపట్టారు అనే విషయం మోహన్ బాబుకే తెలియాలి.

సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ ఎం.మోహన్‌బాబుకు ప్రాణహాని ఉందా? లేదా? అనే విషయాన్ని తాజాగా విచారణ చేసి తేల్చాలని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విచారణలో ప్రాణహాని లేదని తేలితే, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే భద్రతను ఉపసంహరించుకునే స్వేచ్ఛ పోలీసులకుందని తేల్చిచెప్పింది.

ఈ నేపథ్యంలో అప్పటి వరకు ప్రస్తుతం మోహన్‌బాబుకున్న భద్రతను కొనసాగించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు. తనకు భద్రతను ఉపసంహరించడాన్ని సవాలు చేస్తూ 2004లో మోహన్‌బాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన హైకోర్టు.. ఈ కేసులో తుది తీర్పు వెలువడే వరకూ మోహన్‌బాబుకు భద్రతను కొనసాగించాలని పోలీసుల్ని ఆదేశించింది. దీని పై ఇటీవల తుది తీర్పును వెలువరించిన న్యాయమూ ర్తి... మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి ఎనిమిదేళ్లు గడిచిన నేపథ్యంలో, మోహన్‌బాబుకు ప్రాణహాని ఉందా ? లేదా? అన్న విషయంపై తాజాగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని పోలీసులనుదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  600 dresses in two months
Willow warrior raina living his passion of bats  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more