మైదానంలో భారీ షాట్లతో విరుచుకుపడటమే కాకుండా ఎప్పుడూ ప్రశాంత చిత్తంతో వ్యూహాలు అమలు చేసి విజయాలు సాధించడం భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అలవాటే. అది ప్రపంచకప్ అయినా ఐపీఎల్ అయినా తన జట్టును విజేతగా నిలపడంలో అతడు దిట్ట. మరి మైదానం వెలుపల మహీ ఎలా ఉంటాడు? అంటే ఎవరైన చెబుతారా? ధోనికి అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్‌లాంటి వ్యక్తులు ఆదర్శమాట. అంతేకాకుండా వారు తమ రంగాల్లో పేరుప్రతిష్టలు పొందడమే కాకుండా గొప్ప మానవతావాదులుగా కూడా నిలిచారని కూడా ధోని చెబుతున్నాడు. ధోని మంచి భోజన ప్రియుడాట. అతనికి భారతీయ రుచులంటే చాలా ఇష్టమాని అంటున్నాడు. అంతేకాదండోయ్ పిజ్జాలను కూడా కుమ్మెస్తాడట.
అయితే ధోనికి ఒక చెడ్డ అలవాటు ఉందని చెబుతున్నాడు. భోజనం చేసేటప్పుడు అందరు వాటర్ తాగుతారు. ధోని మాత్రం వాటర్ తాగారుట. వాటర్ బదులు పెప్సీ తాగుతాడట. మన ధోని సంగీతం అంటే మహా సరద. అవి కేవలం హిందీ సాంగ్స్ మాత్రమే వింటాడట. అదీకూడా 1970-80 దశకంలో వచ్చిన పాటలంటే చెవికోసుకుంటాడట. ధోని కి ముగ్గురంటే చాలా భయమాని చెబుతున్నాడు. ఆ ముగ్గురు శ్రీలంక స్పిన్ దిగ్గజం మురళీధరన్ ,బ్రెట్ లీ, అక్తర్ అంటే ధోని భయమాట. అంటే వారిని ఎదుర్కోవడం చాలా కష్టమని చెబుతున్నాడు. ధోని భయం కేవలం బౌలింగ్ లో మాత్రమేనట. అసలు క్రికెటర్ కాకుంటే.. కచ్చితంగా ఫుట్‌బాల్ ఆటగాడు అయ్యేవాడట. ఇంక ఎదైన వృత్తిని పేర్కొనాల్సి వస్తే సైన్యంలో చేరుతానని ధోని చెబుతున్నాడు. ధోనికి బైకుల పై స్వారీ చేస్తాడట. హమ్మర్ హెచ్1 బైక్ అంటే చాలా ఇష్టమాని చెబుతున్నాడు. యూఎస్ ఆర్మీ కోసం వీటిని తయారుచేశారు. మామూలు ప్రజానీకానికి దీన్ని విక్రయించడం ఆపివేయడంతో ఈ వాహనంలాగే ఉండే హెచ్2 కొన్నాడట,
అయితే ధోనికి పానీపూరీలను దొంగతనం చేయాలనే కోరిక ఉందని చెబుతున్నాడు. తన జీవితంలో ఒక్కసారైన భారత్ అంతా సంచరిస్తూ.. రోడ్లపై, స్టేషన్లో తిరుగుతూ.. ఇంకా చాలా పిచ్చి పనులు చేస్తూ.. ఒక నిమిషం కూడా నిద్రపోకుండా 24 గంటలూ ఎంజాయ్ చేయాలని ధోని కోరుకుంటున్నాడట. త్వరగా ధోని కోరిక తీర్చమని .. ఆ పెరుమాళ్ళను వేడుకొందాం?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more