మీరు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇలియాన జంటగా నటించి ‘పోకిరి’ చూశారా? అయితే .. పోకిరి లో మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ అన్ని గుర్తిండే ఉంటాయి. ఇప్పుడు ఆ డైలాగులను భారత ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా చెబుతున్నాడట. సచిన్ వందో సెంచరీ చేసిన సందర్భంగా మహేష్ బాబు డైలాగులు చెబుతున్నాడు.. దీంతో భారతీయులకు చాలా ఆనందంగా ఉందని అంటున్నారు. సచిన్ సెంచరీ కల నెరవేరింది.
అయితే సచిన్ పై మీడియా వారు ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు ఈ సెంచరీ చేయటానికి ఒక సంవత్స కాలం పట్టిందా? అలా ఎందుకు జరిగింది? అని పాత్రికేయులు అడగటంతో.. సచిన్ ఒక్కసారిగా .. పోకిరి లో చెప్పిన డైలాగ్ ను గుర్తు చేసుకున్నాడని తెలుస్తుంది. వెంటనే సచిన్ మీడియా వారితో .. (పోకిరి మహేష్ బాబు డైలాగ్ .. అన్నయ్య ఎప్పుడొచ్చమని కాదు.. బుల్లేట్ దిగిందా లేదా అన్నదే పాయింట్) .. ‘‘ఎన్ని సెంచరీలో చేశామని కాదు.. దేశానికి గొప్ప పేరు తెచ్చామా లేదా అన్నదే పాయింట్ ’’ అని సచిన్ చెప్పటంతో.. మీడియా వారికి మైండ్ బ్లాక్ అయ్యి .. మాష్టర్ సచిన్ గుర్తుకు వచ్చాడని పాత్రికేయులు అంటున్నారు.
సచిన్ ఆనందంగా ఉన్న సమయంలో మీడియా వారు .. ఇంకొకసారి ఆ ఢైలాగ్ ను చెప్పండి అని రిక్వెస్ట్ గా అడిగే సరికి .. సచిన్ కూడా వారి ఆనందం కోసం .. ‘‘ఎప్పుడు సెంచరీ చేశాము అనేది కాదు... చరిత్రలో రికార్డు సృష్టించామా లేదా ..అన్నదే మేటర్ ’’ అని సచిన్ చెప్పాటంతో.. అక్కడ ఒక్కసారిగా ఆనంద సాగరం పొంగినట్లు .. క్రికెట్ అభిమానులు , మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకున్నారని మీడియా వారు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more