Sachin tendulkars new hairstyle makes him look younger

Sachin Tendulkar's new hairstyle makes him look younge,Neo cricket, live cricket score, Sachin Tendulkar, slideshow.new hair style of Sachin,

Sachin Tendulkar's new hairstyle makes him look younger

Sachin01.gif

Posted: 03/16/2012 07:09 PM IST
Sachin tendulkars new hairstyle makes him look younger

Sachin Tendulkar's new hairstyle makes him look younger

సచిన్ వందోశతకం కోసం ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న అభిమానుల ఆశ నేరవేరింది. ఆసియా కప్ వన్డేలో భారత ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వందో సెంచరీ చేశాడు. దీంతో భారతీయులకు సచిన్ సెంచరీ కల నెరవేరింది. సచిన్ సెంచరీ కోసం ఎదురు చూస్తున్న ఆయన అభిమానుల్లో సంతోషం పెల్లుబిక్కింది. ఆత్మవిశ్వాసంతో ఆడిన సచిన్ తన సొగసైన షాట్లతో అభిమానులను అలరించాడు. సచిన్ శతకం కోసం ఏడాది నిరీక్షణకు తెరపడింది. సచిన్ చివరగా 2011 మార్చి 11న ప్రపంచ కప్ లో దక్షిణాప్రికాతో నాగ్ పూర్ లో జరిగిన వన్డేలో 99వ సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో సచిన్ వన్డేల నుంచి రికార్డుతోపాటు తన రిటైర్ కావాలన్న డిమాండ్లను సైతం బద్దలు కొట్టాడు.. సచిన్‌ను వందో సెంచరీ చేయనియ్యమని సవాల్ చేసిన బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్‌కు ఆయన చుక్కలు చూపించారు. అసలు సచిన్ సెంచరీ చేయటం వెనక ఒక పెద్ద రహస్యం ఉందని అంటున్నారు, ఆ రహాస్యం వలనే సచిన్ సెంచరీ విజయం సాధించాడని క్రికెట్ అభిమానుల సమాచారం.

సచిన్ ఈ సెంచరీ చేయటం వెనకు.. ఒక జ్యోతిష్యుకుడు హస్తం ఉందని తెలుస్తుంది. ఆయన చెప్పిన రహస్యం వలనే.. సచిన్ సెంచరీ చేయగలడని ఆయన శిష్యులు చెబుతున్నారు. ఆ రహస్యం ఏమిటయ్య అంటే ..ఇటీవల సచిన్ వరుస వైపల్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వైఫల్యల వలన సచిన్ చాలా బాధపడుతున్నవిషయం క్రికెట్ అభిమానులకు బాగా తెలుసు. సచిన్ ఇలా బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఆయన స్నేహితుడు ఒక సలహా ఇచ్చాడట. తనకు తెలిసిన జ్యోతిష్యుకుని దగ్గర కు ఒకసారి వెళ్లి..రా.. నీ సమస్య తీరిపోతుందని చెప్పాడట. స్నేహితుని సలహా మేరకు .. ఆస్ట్రేలియా పర్యటన లో ఉన్నప్పుడు .. సచిన్ ఆ జ్యోతిష్యుకుడిని కలిసినట్లు తెలుస్తుంది.

సచిన్ చెప్పిన సమస్యను విని దానికి ఒక్కటే మార్గం అని ఆయన సచిన్ చేవిలో చిన్న రహస్యం చెప్పి.. అలా చేస్తే నీవు తప్పగా .. విజయం సాధిస్తావు అని దీవించినట్లు విశ్వశనీయ వర్గాల భోగట్ట. అసలే బాబాల పై నమ్మకం ఉన్న సచిన్ ఆయన చెప్పినట్లు చేయటానికి రెఢీ అయినట్లు తెలిసింది. ఇంతకీ ఆయన చెప్పిన రహస్యం ఏమిటంటే.. సచిన్ ముఖం చూసి .. ఆయన జాతకం చెప్పినట్లు తెలుస్తుంది. అంటే ఆయన ముఖం చూసి జాతకాలు చెప్పే జ్యోతిష్యుకుడని అంటున్నారు. ఇప్పటి నుండి నీవు .. నీ యొక్క హేయిర్ స్టైల్ పెంచుకోమని చెప్పాడట, ఆ మేరకు సచిన్ తన హేయిర్ స్టైల్ .. పెంచటం మొదలు పెట్టి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచాడు. సచిన్ హేయిర్ స్టైల్ పై కొంత మంది కామెంట్స్ కూడా చేశారని చెబుతున్నారు. ధోని హేయిర్ స్టైల్ ను సచిన్ పాలోఅవుతున్నాడని .. క్రికెట్ సంఘాలు గోల చేశాయి. అలాంటి విమర్శలను సచిన్ ఏ నాడు పట్టించుకోలేదు. ఒక సంవత్సరం తరువాత .. సచిన్ చెసినట్లు తెలుస్తుంది. అదీ కూడా తన హేయిర్ స్టైల్ మార్చటం వలనే.. ఈ సెంచరీ సాధించినట్లు సచిన్ కూడా ఒప్పుకునట్లు డ్రస్సీంగ్ రూమ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సచిన్ హేయిర్ స్టైల్ వెనుక ఇంత రహస్యం ఉందా? అని సచిన్ అభిమానులు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sachin 100th century mahesh babu dialogue
Allari naresh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more