Allari naresh

allari naresh, Allari Naresh photos, Allari Naresh gossip, Allari Naresh biography, Allari Naresh wallpapers, Allari Naresh filmography, Allari Naresh

allari naresh

allari.gif

Posted: 03/16/2012 05:30 PM IST
Allari naresh

allari naresh

దివంగత తెలుగు సినిమా డైరెక్టర్ వి.వి.వి. సత్యనారాయణ చిన్న కుమారుడు హీరో అల్లరి నరేష్ గురించి తెలిసిందే. అల్లరి సినిమాను తన ఇంటిపేరుగా మార్చుకొని అల్లరి నరేష్ గా తెరపైకి వస్తున్నాడు. అల్లరి నరేష్ ను టాలీవుడ్ జూనియర్ రాజేంద్రప్రసాద్ అని కూడా పిలుస్తారు. అబ్బాయిలో అందం లేకపోయిన .. తన అల్లరి కామెడీతో .. తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. ఈ అల్లరి నరేష్ ఎప్పుడు చేతిలో నాలుగైదు సినిమాలతో బిజీగా ఉండే కథానాయకుడు అల్లరి నరేష్. ఇప్పటి వరకు అల్లరి సినిమాలు దర్శకు నిర్మాతలకు .. మంచి లాభాలే తెచ్చిపెట్టాయి. మన అల్లరి హీరోకి విచిత్రమైన అల్లరి కోరిక ఒకటి పుట్టిదట. ఆయన ఆ కోరిక తీర్చుకోవటానికి రెఢీ అవుతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటి వరకు సినీ చరిత్రలో సంచలనం సృష్టిస్తున్న మెగా స్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ‘మగధీర’ సినిమా లాంటి కథతో సినిమా తీయ్యాలనే కోరిక ఉందని అల్లరి నరేష్ ఒక ఇంటర్య్వూలో చెప్పాడట. కాకపోతే మగధీర సినిమాలో కొన్ని మార్పులు చేస్తాడని చెబుతున్నాడు. మగధీర సినిమాలో షేర్ ఖాన్.. క్యారెక్టర్ అద్బుతంగా ఉంటుంది. ఇప్పుడు అల్లరి నరేష్ షేర్ ఖాన్ కు కొత్త డైలాగులు రాయాలని చెబుతున్నాడు.

అంటే మగధీర సినిమా లో ‘‘రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ ను కొంచెం మార్పు చేసి.. షేర్ ఖాన్.. ఒక్కొక్కడని కాదు ... ఒకేసారి వందమందిని పంపించు’’ అనే డైలాగ్ ను .. అల్లరి నరేష హస్యం పండించే విధంగా ఉండాలని చెబుతున్నాడు. అంటే ‘‘ ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ .. ఒకేసారి వందమందిని పంపించు... మంచి భోజనం పెట్టి పంపిస్తా’’ లాంటి డైలాగులు ఉంటే బాగుంటుందని కామిడీ హీరో అంటున్నాడు. అంతేకాకుండా మగధీర లాంటి కథ దొరికితే మాత్రం ఈవీవీ సినిమా బ్యానరులో చేస్తానని అంతేకాకుండా ఆ సినిమాకు నిర్మాతగా అన్నయ్య ఆర్యన్ రాజేష్ చేస్తాడని అల్లరి నరేష్ అంటున్నాడని ఫిలింనగర్ సమాచారం. ఇప్పటి వరకు నరేష్ నటించి సినిమాల సంఖ్య 40కు చేరుకుందని చెబుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sachin tendulkars new hairstyle makes him look younger
Director harish shankar about pawan kalyan gabbar singh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more