Adhinayakudu vs dammu

adhinayakudu vs dammu, balakrishna, Family, NTR, Hari kirshna, Chandhrababu naidu, TDP Party, adhinayakudu movie, Dammu,

adhinayakudu vs dammu

balaiah.gif

Posted: 03/05/2012 03:55 PM IST
Adhinayakudu vs dammu

adhinayakudu vs dammu

బాలకృష్ణ తాజా చిత్రం అధినాయకుడు రిలీజ్ డేట్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ప్రారంభమై చాలా కాలం అవటంతో రకరకాల రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా ఈ చిత్రం నిర్మాత ఈ సినిమాను విడుదల చేయటానికి తన ఇల్లుని, ప్లాట్ ని అమ్మేయటానికి రెడీ అవుతున్నారంటూ రూమర్ మొదలైంది. చిత్రం మీద చేసిన ఫైనాన్స్ వదిలించటానికే ఆస్దులు అమ్ముతున్నాడని, సినిమాకు పెద్దగా బిజినెస్ జరగలేదంటూ రూమర్స్ మొదలయ్యాయి. ఇక ఈ రూమర్స్ ని కొంతమంది కావాలనే క్రియేట్ చేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్తున్నారు. బడ్దెట్ ఎక్కువైన మాట వాస్తవమే అయినా బాలకృష్ణ కు ఉన్న క్రేజ్ కు అదేమీ ఎక్కువ కాదని చెప్తున్నారు. ఈ రూమర్స్ కంటే.. బాలయ్యను మరొకొత్త సమస్య వేదిస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి.

అధినాయకుడు బాలయ్యకు ఇంటి పోరు మొదలైందని తెలుస్తుంది. ఇంటి పోరు అంటే.. భార్య భర్తల పోరు కాదు. అది తండ్రి కొడుకుల పోరు? అంటే బాలయ్య కొడుకుతో కాదట ..సమస్య? తన అన్న కొడుకుతో బాలయ్యకు పెద్ద సమస్యగా మారిందని కుటుంబం సభ్యులు అంటున్నారు. మొన్నటివరకు .. బాబాయ్ .. అబ్బాయ్ గా బయటి ప్రపంచానికి పరిచయం అయినవారు.. ఈ రోజు ఒకరు మీద ఒకరు తొడలు కొట్టుకుంటు.. మీసం మీలేస్తున్నారని..బాలయ్య సన్నిహితులు అంటున్నారు.

అసలు ఇంతకీ బాలయ్య ముందు తొడకొట్టే కొడుకు .. ఎవరు అనుకుంటున్నారా.? ఎవరో కాదు స్వయన బాలయ్య అన్న హరికృష్ణ రెండవ భార్య కొడుకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. గత కొద్ది నెలల నుండి .. బాలయ్యకు .. ఎన్టీఆర్ కు మద్య మాటల మంటలు మండుతునే ఉన్నాయి. అయితే ఆ ఎగిసే మంటలపై కుటుంబం సభ్యులు .. నీళ్లు చల్లుతున్నారని తెలిసింది. లేకుండా ఈ పాటికి .. పెద్ద రణరంగమే అయ్యేదని .. నందమూరి కుటుంబ సభ్యులు అంటున్నారు. అసలు ఈ ఇద్దరు ఎందుకు రగిలిపోతున్నారు? దేని కోసం .. వీరు కయ్యానికి సై అంటున్నారు. అనే ప్రశ్నలకు జవాబు తెలియటం లేదని ఈ ఇద్దరి అభిమానులు అంటున్నారు.

బాలయ్య తన పలుకుబడిని ఉపయోగించి.. టాలీవుడ్ లో నిర్మాతలకు , డైరెక్టర్స్ లకు జూనియర్ ఎన్టీఆర్ తో ఎవరు సినిమాలు తీయ్యద్దు అని ప్రకటన సిక్రెట్ గా జారీ చేశాడట. ఆ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ కూడా బాలయ్యకు తగిన బుద్ది చెప్పాలనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తుంది. అలాంటి సమయం ఎన్టీఆర్ కు ..రానే వచ్చిందని సినీ వర్గాలు అంటున్నాయి. ఎలా అంటే.. బాలయ్య సినిమా అధి నాయకుడు సినిమా విడుదలకు సిద్దమైందని అంటున్నారు. ఎన్టీఆర్ దీని చక్కగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ నటించిన సినిమా దమ్ము కూడా విడుదలకు సిద్దంగా ఉండటమే ఆయన హస్త్రం అని ఎన్టీఆర్ సన్నిహితులు అంటున్నారు. బాలయ్య అధినాయకుడు సినిమా విడుదల రోజు ఎన్టీఆర్ దమ్ము కూడా విడుదల చేయ్యాలని జూనియర్ ఎన్టీఆర్ .. నిర్మాతలకు చెప్పాడని తెలిసింది. దీని వలన బాలయ్య ఏమి నష్టం అనుకుంటున్నారా? నష్టం ఉంది. బాలయ్య కంటే.. జూనియర్ ఎన్నీఆర్ కే ఎక్కువ అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అందువలన బాలయ్య సినిమాకు .. థియోటర్స్ దొరకుండా చేయాలని ఎన్టీఆర్ చూస్తున్నాడని తెలిసింది.

ఈ విషయం తెలుసుకున్న బాలయ్య.. ఎన్టీఆర్ పై పైర్ అయినట్లు తెలుస్తుంది. అసలు జూనియర్ ఎన్టీఆర్ .. మా కుటుంబ సభ్యుడు కాదని.. అతని మాకు ఎలాంటి సంబందం లేదని.. కావాలంటే.. సాక్షాలు చూపిస్తానని.. బాలయ్య అన్నాడని సీని వర్గాలు అంటున్నాయి. అయితే ఇంకా ఘోరంగా వారి ఇద్దరి మద్య మాటల యుద్దం జరుగుంది.. కానీ వాటిని బయటికి రానీయకుండి.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయకుడు .. జాగ్రత్తాలు తీసుకుంటున్నారని తెలిసిందే. ఎందుకంటే... వైఎస్ జగన్ .. వైఎస్ వివేకానందు రెడ్డి కుటుంబం వలే .. మనం కటుంబం కూడా బజారున పడుతుంది.. దాని వలన తెలుగు దేశం పార్టీ దెబ్బ తింటుందని .. బాలయ్యకు హితబోధ చేసినట్లు .. పార్టీ వర్గాలు అంటున్నాయి.

మొత్తానికి నందమూరి వంశం లో మాటల యుద్దం .. నివురు గప్పిన నిప్పులా ఉందని ... అది ఏదో ఒక రోజు .. బయటపడుతుందని బాలయ్య సన్నిహితులు అంటున్నారు. అలాంటి దానికి కోసం జూనియర్ ఎన్టీఆర్ కూడా సిద్దంగా ఉన్నాడని .. అయన సన్నిహితులు అంటున్నారు. అంటే వీరు బల బలాలు తెల్చుకోవటానికి సిద్దమైనరని.. సీని వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ambati warns cbi of consequences
Puri jagannath introduced mumaith khan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more