Puri jagannath introduced mumaith khan

Puri jagannath,Mumaith photos, Puri jagannath,Puri jagannath,Mumaith ,Puri jagannath,Mumaith at, Puri jagannath,Mumaith at latest movies, news, photos, gossips.

Puri jagannath,Mumaith photos, Puri jagannath,Puri jagannath,Mumaith ,Puri jagannath,Mumaith at, Puri jagannath,Mumaith at latest movies, news, photos, gossips.

Mumaith Khan_Puri Jagannath.gif

Posted: 03/05/2012 01:05 PM IST
Puri jagannath introduced mumaith khan

Puri-jagannath_Mumaith

పూరిజగన్నాథ్ ‘పోకిరి’ సినిమాతో టాలీవుడ్ కి అడుగుపెట్టిన ముమైత్ ఖాన్ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ‘పోకిరి’ సినిమా, దాంతో పాటు అందులో ఐటెం సాంగు హిట్ అవడంతో ముమైత్ ఖాన్ పూరీ సినిమాలో ఓ సెంటిమెంట్ హీరోయిన్ అయింది. తరవాత పూరీ ఆమెకు చాలానే అవకాశాలు కూడా ఇచ్చాడు. ఆమె ఉన్న సినిమాలు దాదాపు పూరీకి పేరు తెచ్చి పెట్టినవే.

అయితే తరువాత కాలంలో పూరి జగన్నాథ్ తీసిన సినిమాలు వరుస ప్లాపులు కావడంతో పూరీ ఆర్థికంగా దెబ్బతిన్నాడు. ఆ సమయంలో పూరీ జగన్నాథ్ ముమైత్ ఖాన్ ని కూడా దూరం పెట్టాడు. చాలా రోజుల తరువాత హిందీలో అమితాబ్ తో తీసిన సినిమా హిట్ అయి మంచి టాక్ తెచ్చుకోవడంతో కాస్త తేరుకున్నాడు. అదే ఊపులో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో ‘బిజినెస్ మెన్’ సినిమా తీసి సక్సెస్ సాధించాడు. కానీ ఈ సినిమాలో ఉన్న ఐటెంసాంగు లో మాత్రం ‘ముమైత్ ఖాన్’ ని కాకుండా వేరే భామను పెట్టుకున్నాడు.

పూరీ జగన్నాథ్ సినిమాలోని ఐటెంసాంగులకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ముమైత్ ఖాన్ ఈ సినిమాలో లేకపోయే సరికి జనాలు షాక్ కి గురయ్యారు. అదేంటి అని ఆరా తీసిన ఫిలిం నగర్ వర్గాలు మాత్రం ముమైత్ ఖాన్ పూరీ జగన్నాథ్ పూర్తిగా మరచిపోయాడని, ఆ మధ్యలో వారిద్దరి మధ్య నడిచిన రిలేషన్ షిప్ లో ఏదో తేడా వచ్చిందని, తరువాత పూరీ కి సినిమాలు లేకపోయే సరికి ముమైత్ ఖాన్ ని పూర్తిగా మరచిపోయి, తాజాగా ‘బిజినెస్ మేన్’ సినిమాతో కొత్త భామను పట్టాడని, ఈ సినిమా తరువాత ఈ అమ్మడు కూడా తన మకాంని హైదరాబాద్ కి పూరీ కోసమే మార్చిందని ఈ భామలో పడి ముమైత్ ఖాన్ ని పూరి పూర్తిగా మరచిపోయాడని అనుకుంటున్నారు. మరి కొత్త భామ రుచులకు అలవాటైన పూరీ ఈమెను ఎన్నిరోజులకు మరచిపోతాడో చూడాలని అనుకుంటున్నారు.

మరి ఇటు పూరీ వదిలేసి, అటు అవకాశాలు లేక ఖాళీగా ఉన్న ముమైత్ ఆ మధ్య కండోమ్ ల మీద పరిశోధనలు చేసింది. ఇప్పటికీ ఖాళీగా ఉన్న ముమైత్ ఖాన్ ఆ పరిశోధనలు చేసిక కండోమ్ లు ఎలా వాడాలో నేర్చుకుంటుందో లేక సినిమా అవకాశాల కోసం వెతుకుందో...?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Adhinayakudu vs dammu
Hot and beautiful actress anushka  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more