Ambati warns cbi of consequences

Ambati warns CBI of consequences,YSR Congress spokesperson Ambati Rambabu,Mr Jagan Mohan Reddy, CBI affect the arrest of Mr Jagan Mohan, sanjana, rambabu, love, ysr, ys,

Ambati warns CBI of consequences

Ambati01.gif

Posted: 03/05/2012 06:52 PM IST
Ambati warns cbi of consequences

Ambati warns CBI of consequences

ఇప్పుడు అంబటి అరుపులు.. సీబీఐ మీద పడ్డాయి. అంబటి ఆవేశంగా.. సీబీఐకు సవాల్ విసురుతున్నాడు. ‘సీబీఐ ఒళ్ళు జాగ్రత్త... జగన్‌పై ఒక్కచేయి వేస్తే లక్షలాది .. కోట్లాది చేతులు జగన్‌కు అండగా లేస్తాయి.. జాగ్రత్త ’ అంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సీబీఐని హెచ్చరించారు. జగన్‌ను అరెస్టు చేస్తున్నారన్న వార్తలు అవాస్తవమని వాటిని ప్రజలు నమ్మవద్ద న్నారు సంజన అంబటి రాంబాబు అంటున్నారు. ఒక ఛానల్‌ పనిగట్టుకుని అవాస్తవాన్ని ప్రచారం చేసిందన్నారు. జగన్‌ను ఎందుకు అరెస్ట్‌ చేస్తారని ప్రశ్నిస్తూ అసలు ఏ ఆధారాలు లభ్యం కాలేదన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జగన్‌ ఏవిధమైన అధికార దుర్వినియోగానికి పాల్పడలేదన్నారు. జగన్‌ బైట ఉంటే ఉప ఎన్నికల్లో 17స్ధానాలు గెలుస్తామాని అంబటి ఆగ్రహంతో చెబుతున్నాడు.

కాని రాజకీయ కక్షకోసం సీబీఐ ప్రవరిస్తే దానికి పరిణామాలు ప్రజలే చూపిస్తారన్నారు. జగన్‌కు విజయమ్మ ఒక్కరే తల్లికాదని ప్రతితల్లీ ఆయనకు తల్లేఅని ప్రతి అక్కా చెల్లీ అయనకు సోదరీలే అని అన్నారు. తాతలంతా జగన్‌ను దీవిస్తున్నారన్నారు.జగన్‌పై చేయి వేస్తే లక్షలాదిచేతులు ఆయనకు అండగా లేస్తాయన్నారు. కుటిలనీతికి పాల్పడితే వారికే ప్రమాదం అన్నారు. అది జగన్‌పైనే కాదని తెలుగుగడ్డపైనా, తెలుగు ప్రజలందరిపైనా కుట్రగా భావిస్తున్నామన్నారు.ధైర్యం ఉంటే ఎన్నికల్లో గెలవాలని, గూడుపుఠాని చేస్తే ప్రతిఫలం అనుభవించక తప్పదని హెచ్చరించారు. సీబీఐ రహస్య సందేశాలమేరకే పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్‌ చేతిలో పావుగా ఉపయోగపడుతోందని రాంబాబు అంటున్నారు.

రాంబాబు బాత్సకు సిగ్గుంటే ఆనాడే రాజీనామ చేయాల్సిందని రాంబాబు చెబుతున్నాడు.. ఉప ఎన్నికల్లో తమపార్టీనుంచి 17మంది భారీ మెజార్టీతో శాసనసభలోకి అడుగు పెడతారన్నారు. అంబటి అరుపులు తప్పితే ఏమీ లేదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఆయనకు సంజన మీద ఉండే .. ప్రేమ ఇంక దేని మీద ఉండని ..మరొసారి గుర్తు చేశారు. రాంబాబు సీబీఐ మీద విరుచుకుపడుతున్నాడు.. త్వరలో ..రాంబాబుకు సీబీఐ థర్డ్ డిగ్రీ రుచి చూసే రోజులో దగ్గరలోనే ఉన్నాయాని ప్రజలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Producers complaints on shreya saran
Adhinayakudu vs dammu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more