Jagan hoping for an arrest to get sympathy

jagan hoping for an arrest to get sympathy, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

jagan hoping for an arrest to get sympathy, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

jagan-arrest-1.gif

Posted: 03/04/2012 02:39 PM IST
Jagan hoping for an arrest to get sympathy

ambatiజగన్ నివాసంలో అర్థరాత్రి నుంచీ కలకలం సృష్టించిందెవరు. అందరికీ ఫోన్లలో ఎస్ఎమ్ఎస్ లు పంపించిందెవరు. ఏమాశించి చేసారు. మరి వారు అనుకున్నది సాధించారా.

జగన్ ని సిబిఐ అదుపులోకి తీసుకోబోతున్నదన్న పుకార్లను నమ్మవద్దని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రకటించారు. కార్యకర్తలు ఆందోళన చెందవలసినపని లేదుని, జగన్ మీద ఒక చెయ్యి పడితే వెయ్యి చేతులు లేస్తాయని, ఆధారాల్లేకపోవటం వలనే సిబిఐ మీనమేషాలు లెక్కిస్తోందని అంబటి మీడియాలో అన్నారు.

కలకలం మంచిదే. వార్తలలోకి ఎక్కటానికి పనికివస్తుంది. ఇదో రకమైన ప్రచారమే. చేసిందెవరైనా వైయస్ఆర్ సిపికి మంచే జరిగింది. అన్నను రక్షించుకుందామన్న పిలుపు ఎస్ఎమ్ఎస్ లో రాగానే అధిక సంఖ్యలో కార్యకర్తలు రావటం, హడావిడి జరగటంతో మీడియా దృష్టంతా అటువైపే మళ్ళింది.

దానితో పాటు అంబటి రాంబాబు సవాళ్ళు ఫలితమిచ్చి నిజంగా అరెస్ట్ కి దారితీస్తే అది కూడా మంచిదే. రాజకీయాల్లో ఉపయోగించుకునే నేర్పుండాలి కానీ దేన్నైనా పార్టీ ప్రయోజనానికి, ప్రజల్లో సద్భావన పెంచుకోవటానికి ఉపయోగపడేట్టుగా చేసుకోవచ్చు.   దివంగత నేత వైయస్ ఆర్ మృతితో జగన్ పట్ల వచ్చిన సానుభూతి తరంగం క్రమంగా సన్నగిల్లుతున్న తరుణంలో జగన్ ని అరెస్ట్ చేస్తే మరోసారి సానుభూతి ఉప్పెనలా పొంగే అవకాశం ఉండవచ్చు కాబట్టి అంబటి రాంబాబు ఎంత కవ్వించినా, ప్రభుత్వం అటువంటి పని చెయ్యదనే చెప్పాలి.

కానీ తనని అరెస్ట్ చేస్తేనే బాగుంటుందేమోనని జగన్ ఆశిస్తున్నారని రాజకీయరంగంలో చెప్పుకుంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sunil remuneration 3 crores
Ganguly comments on sachin tendulkar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more