Sunil remuneration 3 crores

Sunil remuneration, Sunil Rs 3 crore remuneration, Sunil remuneration Rs 3 crore per film, Sunil pay hike 1200 percent, Sunil six pack, Sunil six pack photos, Sunil Poola Rangadu, Sunil, Hero Sunil

Sunil transformation from a Comedian to an Action Hero is a phenominal achievement, Sunil has been charging Rs 3 crore as remuneration for a film, Sunil took 3 years to get the six-pack

Comedian sunil hikes remuneration.gif

Posted: 03/03/2012 08:47 PM IST
Sunil remuneration 3 crores

Sunil

సునీల్ హీరోగా రూపొందిన పూలరంగడుచిత్రం విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ హిట్ ని క్యాష్ చేసుకోవడానికి కొంత మంది నిర్మాతలు సునీల్ దగ్గరి లైన్లు కడుతున్నారని సమాచారం. కమేడియన్ గా ఉన్నప్పుడు 15 లక్షలు ఓ సినిమాకి తీసుకున్న సునీల్ ఇప్పుడు హీరోగా వరుస హిట్లు రావడంతో సునీల్ ఒక్కసారిగా తన రెమ్యునరేషన్ 3 కోట్లు డిమాండ్ చేస్తున్నాడనే విషయం తెలిసిందే.

సునీల్ తన దగ్గరకు వస్తున్న దర్శక నిర్మాతలకు 3 కోట్లు ఇస్తేనే సినిమా చేస్తానని ఖరాఖండిగా చెబుతున్నాడట. దీంతో అక్కడికి వెళ్ళిన వారు ఖంగుతిని బయటకు వచ్చి సునీల్ కి 3 కోట్లు ఇచ్చి సినిమా నిర్మిస్తే ఏ మేరకు లాభాలు వస్తాయో తెలియదు కాదు... ఏదో మూడు సినిమాలు హిట్ అయినంత మాత్రాన సునీల్ అంత డిమాండ్ చేయడం సరికాదని వారు అభిప్రాయ పడుతున్నారట.

అంతే కాకుండా సునీల్ తనలో ఏం చూసుకొని మూడు కోట్లు అడుతున్నాడు, ఏదో కండలు పెంచి సిక్స్ ప్యాక్ చూపించినంత మాత్రానా అతను మూడుకోట్లు అడగటం పద్దతి కాదని, కాస్తో కూస్తో డాన్సులు చేసి చిరంజీవి లాగా ఫీలయిపోతున్నాడు కానీ సునీల్ లో అంతగా ఏమీ లేదని అతనికి మూడు కోట్లు ఇవ్వడం అంటే ఎక్కువైందని అనుకుంటున్నారు. అతని మార్కెట్ కి వ్యాల్యూ మూడు కోట్లు లేదని, ఎంతైనా వచ్చారు కదా అని ఇంత అడగటం అంటే కొంచెం ఎక్కువైందని ఫిలింనగర్ లో సునీల్ దగ్గరికి వెళ్ళిన నిర్మాతలే కాకుండా వెళదామని అనుకున్నవారు కూడా అనుకుంటున్నారట. సునీల్ తాజాగా బాలీవుడ్ సినిమా రీమేక్ లో నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jaganmohan reddy camp main mla was shocked to jagan
Jagan hoping for an arrest to get sympathy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more