Ganguly comments on sachin tendulkar

Sourav Ganguly comments on Sachin Tendulkar.cricket news,Sourav Ganguly comments on Sachin Tendulkar,Sourav Ganguly comments on Sachin Tendulkar news details videos,sports news

Sourav Ganguly comments on Sachin Tendulkar.cricket news,Sourav Ganguly comments on Sachin Tendulkar,Sourav Ganguly comments on Sachin Tendulkar news details videos,sports news

Ganguly comments on Sachin Tendulkar.gif

Posted: 03/03/2012 08:10 PM IST
Ganguly comments on sachin tendulkar

Sachin_Ganguly

భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పై సౌరభ్ గంగూలీ తన రిటైర్మెంట్ పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. గతంలో భారత మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, కపిల్ దేవ్ కూడా మాస్టర్ తప్పుకోవాలని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సచిన్ తన వన్డే ఫ్యూచర్‌ను సమీక్షించుకోవాలని దాదా అంటే, ప్రపంచ కప్ తర్వాత సచిన్ గుడ్‌బై చెప్పాలని కపిల్ వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత సచిన్‌కు ఎవరి సలహాలు అక్కర్లేదంటూ కపిల్ వ్యాఖ్యలను వెంగ సర్కార్ తోసిబుచ్చాడు.

అయితే గంగూలీ సచిన్ ని అలా అనడంతో సచిన్ కోపానికి వచ్చి గంగూలీని ఫోన్లో మందలించాడట. దీంతో గంగూలీ తన స్వరం మార్చి ఫామ్ లో లేని సచిన్ ని సెక్టర్లు ఆసియాకప్ టోర్నీకి ఎంపిక చేయడాన్ని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తాజాగా సమర్థించాడు. సచిన్ ఉండటం వల్ల జట్టుకు ప్రయోజనం చేకూరుతుందని అతని అనుభవం జట్టుకు గొప్ప నిధి అని వెనకేసుకొచ్చాడు.

అయితే గంగూలీ ఇలా స్వరం మార్చి మాట్లాడటానికి సచిన్ మందలింపే కారణమని అందుకే గంగూలీ ఇలా సచిన్ వెనకేసుకొచ్చాడని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan hoping for an arrest to get sympathy
Allu arjun new movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more