Ys jaganmohan reddy camp main mla was shocked to jagan

YS Jaganmohan Reddy camp main MLA was shocked to Jagan,S,Jaganmohan,Reddy,camp,main,MLA,was,shocked,to,Jagan

YS Jaganmohan Reddy camp main MLA was shocked to Jagan,S,Jaganmohan,Reddy,camp,main,MLA,was,shocked,to,Jagan

Jaganmohan.gif

Posted: 03/03/2012 09:13 PM IST
Ys jaganmohan reddy camp main mla was shocked to jagan

YS Jaganmohan Reddy camp main MLA was shocked to Jagan

రెండున్నర నెలలుగా కాంగ్రెస్ నాన్చుతూ వస్తున్న అంశానికి తెరదించింది. ఎట్టకేలకు జగన్ వర్గం ఎమ్మెల్యే పై వేటు వేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలోనే తొలిసారిగా అధికార పార్టీ ఎమ్మెల్యేలైన 16 మంది పై వేటు సభాపతి వేటు వేశారు.

అయితే స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, రాబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల బండారాన్ని బట్టబయలు చేస్తామని అనర్హత వేటు పడిన జగన్ వర్గ ఎమ్మెల్యేలు తెలిపారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌తో సమావేశమయ్యారు. 2014లో జగన్ సీఎం కావడానికి ఈ ఉప ఎన్నికలు రిహార్సల్ అని వారు పేర్కొన్నారు. అన్ని ఉప ఎన్నికలు ఒకే సారి వచ్చి ఉంటే ప్రజలపై భారం తగ్గి ఉండేదన్నారు.

వేటు పడిన ఎమ్మెల్యేలకు జగన్ మొదటి షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎందుకంటే .. వేటు పడిన ఎమ్మెల్యలతో .. జగన్ సమావేశం జరిగిందట. ఆ సమావేశం .. ఎమ్మెల్యేలు.. తమ రాజీనామాలు పార్టీ కోసం, మీకోసం చేసామని అందరు ఏక స్వరంతో జగన్ వినిపించిన సమయంలో .. జగన్ వారికి అనుకోని షాక్ ఇచ్చాడని .. వేటు పడిన ఎమ్మెల్యేలు అంటున్నారు.
తమ పదవులకు రాజీనామా చేసిన .. మీరు గెలుపుకోసం ప్రయత్నం చేయాలని.. అందుకు మీరు పార్టీ కోసం ఫండ్ ఇవ్వండి అని జగన్ అనటంతో.. వేటు పడిన దెబ్బకంటే.. జగన్ దెబ్బ ఘోరంగా తగలటంతో అందురు బిత్తరపోయి ..ఏం చేయాలో పాలుపోక ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవటం వారి వంతైంయింది.

అదేండీ మీరు అలా అంటున్నారు.. మీరు డబ్బు ఇస్తేనే కాదా .. మేము ఎన్నికలలో నిలబడితే.. మన పార్టీ గెలిసేది. మనం గెలవాలంటే.. ప్రతి ఎమ్మెల్యేకు 5కోట్లు చొప్పున ఖర్చుపెట్టాలని వేటు పడిన ఎమ్మెల్యేలు జగన్ విన్నవించుకున్నారని తెలిసింది. అయితే వెంటనే జగన్ వారితో .. నేను ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాను. నేను మీకు డబ్బు ఇస్తానని ఎప్పుడు చెప్పలేదు. మిమ్మల్ని నేను రాజీనామా చేయమనలేదు. మీరు ఎందుకు తొందరు పడ్డారో నాకు అర్థం కావటం లేదని జగన్ అన్నాడని వేటు పడిన నాయకులు అంటున్నారట.
అంతేకాక .. మీ డబ్బుతోనే ఉప ఎన్నికలలో పోటీచేసి.. గెలవండి? అంతేగానీ .. నేను డబ్బులు ఒక్క పైసా కూడా ఇవ్వను. అవసరమైతే జైలుకైన వెళ్లతాను గానీ .. లక్ష కోట్లు ఖర్చుపెట్టడం జరగదని .. బల్లగుద్ది మారి చెప్పాటంతో .. వేటు పడిన వారి పరిస్థితి.. కుడితిలో పడ్డా ఎలుక మాదిరి తయారైందని వారు గుసగుసలాడుకుంటున్నారు.

వేటు పడిన ఎమ్మెల్యేలు..మాజీ ఎమ్మెల్యేలు కలిసి .. ‘ఉన్నది పోయింది... ఉంచుకున్నది పోయింది’ అనే విదంగా తయారైందని వారు అనుకుంటున్నారు. అంతేకాకుండా జగన్ మొదటి నుండి డబ్బు మనిషి అనే మాటను రుజువు చేశాడని వారు అంటున్నారు . జగన్ మైండ్ అంత మనీ మైండ్ గా మారిపోయిందని, ఇంత పిసినారిగా ఉంటాడని మేము అనుకోలదని తమ సన్నిహితులు దగ్గర అంటున్నారట. జగన్ వేటు పడిన ఎమ్మెల్యేలను ఆ ఒక్కటి మాత్రం అడగొద్దు ? ఇంకేదైన అడగండి అని వారికి ఛాయిస్ ఇచ్చాడని ఎమ్మెల్యేలు అంటున్నారు.

వేటు పడిన ఎమ్మెల్యేలకు జగన్ ఇచ్చిన షాక్ తో .. ఆయన తో ఉన్నావారు కూడా .. ఆలోచనలో పడ్డారని తెలుస్తుంది. కొంత మంది ఎమ్మెల్యేలు అయితే .. తిరిగి పాత గూటి వైపు ఆశగా చూస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అంతేకాకుండా.. ఇప్పటికి వేటుపడి 24గంటలు కాక ముందు.. కొంత మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరుపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

దీనిని బట్టి వేటు పడిన ఎమ్మెల్యేలకు ఒకటి బాగా అర్థమైందని అంటున్నారు. వైఎస్ ఆర్ పార్టీని జగన్ కాంగ్రెస్ లో విలీనం చేయ్యటానికి సిద్దమైనట్లుగా సంకేతాలు వచ్చాయాని .. అందుకే జగన్ లక్ష కోట్లు కదిలించకుండా .. తన వర్గంను వదిలించుకోవటానికి .. ఇలా షాక్ ఇచ్చాడని వేటు పడిన ఎమ్మెల్యేలు , మాజీ మంత్రులు గుసగుసలాడుకుంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  3 mlc congress party
Sunil remuneration 3 crores  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more