Nehrus phulpur become the playing

Nehrus Phulpur become the playing,Nehru had contested first from Phulpur in 1952,Pandit Jawaharlal Nehru, Gandhi, Rahul Junsi Karmsthli Phulpur

Nehrus Phulpur become the playing

Nehrus 1.gif

Posted: 02/16/2012 04:43 PM IST
Nehrus phulpur become the playing

Nehrus Phulpur become the playing

అలహాబాద్ శివారులోని పూల్ పూర్ గురించి ఇప్పటితరానికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. 1950-60ల్లో దేశవ్యాప్తంగా ఇంటింటా తెలిసిన ఊరిపేరది. భారత ప్రథమ ప్రధాని జవహార్లాల్ మూడు సార్లు పూల్ పూర్ నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహించారు. అదే ఊరి నుంచి శాసనసభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మషూఖ ఖాన్ విజయం సాధిస్తారని ఆ పార్టీ నేతలకే ఆశల్లేవు. ఆయన ధనవంతుడైన వ్యాపారవేత్త. కొత్తగా రాజకీయాల్లో తమ జాతకాన్ని పరీక్షించుకోవడానికి వచ్చారు. పోటీ ప్రధానంగా భాజపా అభ్యర్థి జొక్కులాల్ యాదవ్, బీఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ పటేల్ మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.

నెహ్రూ పూల్ పూర్ లో స్వయంగా ఏడున్నర ఎకరాల్లో తొలితరం పారిశ్రామికవాడ ఏర్పాటు చేశారు. ఇక్కడ పింగాణీ వస్తువులు , నాప్తలిన్ ఉండల తయారీ వంటి పరిశ్రమలు వర్థిల్లాయి. దేశ విదేశాలకు ఎగుమతులతో నగరం కళకళ లాడేది. ఇప్పుడు ఒకటి అరా పరిశ్రమలు మిగిలాయి.

కరెంటు ఉండుదు. రోడ్లు ఘోరం. ప్రస్తుతం పరిశ్రమలకు 4 గంటలకు మించి కరెంటు ఇవ్వడం లేద. దూకాణాల్లో కూడా నిత్యం జనరేటర్లు మోగుతూనే ఉంటాయి. మరో మూడెకరాల్లో నెహ్రూ ఏర్పాటు చేసిన కుటిర పరిశ్రమల సముదాయం కూడా మూతబడి పోయింది. ఇక్కడ నూలు, పట్టు దారాలు, సబ్బులు, ఖాదీ వస్త్రాలు తయారయ్యేవి. ఇప్పుడు అక్కడ మొండి గోడలు మిగిలాయి. ప్రస్తుతం ఇక్కడి యువత ఉపాది కోసం దేశవ్యాప్తంగా పెద్ద నగరాలకు వలస వెళుతున్నారు. తమ ఊరు బాగు కావాలంటే, ఉపాది కోసం అల్లాడుతున్న యువత మొహంలో ఆనందాలు వెల్లివిరియాలంటే మరో నెహ్రూ దిగిరావాలని పాతతరం ఓటర్లు అంటున్నారు. రెండు దశాబ్ధాలుగా కులం ప్రాతిపదికన ఓటేయడం తమకు అలవాటుగా మారిందని అంగీకరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jaya prada azam khan war turns ugly
Florists do brisk business thanks to valentines day  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more