India skipper md dhoni and wife sakshi visited adelaide vineyards cricket captain

Team India skip vineyard trip fearing bad publicity,India skipper MD Dhoni and wife Sakshi visited Adelaide vineyardscricket captain

Team India skip vineyard trip fearing bad publicity Rumour had it that Dhoni & wife Sakshi visited the vineyard. Pic/AFP Banned captain MS Dhoni, Rahul Dravid, bowling coach Eric Simons,

Dhoni wife.gif

Posted: 01/21/2012 03:23 PM IST
India skipper md dhoni and wife sakshi visited adelaide vineyards cricket captain

Team India skip vineyard trip fearing bad publicity

వంగతోటలో సరసాలు, కంది చేనులో కౌగిలిలు, చెరుకు తోటలో భామ చెరసాలు, ఇవి అన్నీ తీపి గుర్తులుగా మిలిగిపోయినవే. మనకు తెలియకుండానే మన మందు వారు అనుభవించినవే అయిన్పటికి అప్పుడప్పుడు కొత్తగాను మరి వింతగాను ఉంటాయి. ఎందుకంటే ఏసీ రూమ్ ల్లో చేసే ఎంజాయ్ మెంట్ కంటే .. ఏకంతంగా ఏ కాంతతోనే పచ్చని పోలాల మధ్య భామ క్రీడాలు ఆడుతుంటే.. ఉంటే ఆ ఆనందం అంతులేనిదట. కనిపించని వారికి పచ్చని పొలాలు , అక్కడున్న వారికి తమినాడు జల్లికట్టు ఆటలా ఉంటుందట. అలాంటివి అనుభవించాలని ఎవ్వరి ఉండదు? ‘‘కోరికలు గుర్రలైతే .. వేగాన్ని ఆపిదేవరు’’ అనే విధంగా ఉంటుందట. అలాంటి అనుభవం కోసమే ఒక ప్రముఖ పేరున్నా జంట ఆ పచ్చధనం కోసం వెళ్లారట. అతనిది ప్రేమ పెళ్లాంట. తన ప్రేమ గుర్తులను మర్చిపోలేకనో, లేక కొత్త అభిరుచుల కోసమో ఏమో గానీ ఆ జంట మాత్రం ఒక తోటలోకి వెళ్లారట.
ఆ తోట కూడా శోభనం రాత్రి మంచం ఎలా ఉంటుందో. అలా అలకంరించుకోని ఆ తోట పందిరి మంచంలో ఉందట. అసలే వేడి మీద ఉన్న జంట ? అందులో ఎవరు లేని తోట? అంటే ఆకాశం కూడా కనిపించకుండా ఉండే విధంగా ఆ తోట ఉందట. ఆ తోటలో కొత్తగా పెళ్లైన జంట.? ఆ తోటలో ఆ జంట ఏ పాటలు పాడుకున్నారో. ఏం చేసుకున్నారో మనకు ఎలా తెస్తుంది చెప్పాండి ? వారు ఎందుకు వెళ్లారో? ఏం చేసుకున్నారో ? అనే మంది అనేక రకరకాలుగా గుసగుసలాడుకున్నారట.
మనం మాత్రం అలా కాదులేండీ? ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో? అసలు ఆ తోటలోకి ఎందుకు వెళ్లారో? ఆ ప్రముఖ జంట నుండి తెలుసుకుందాం. ఆస్ట్రేలియాతో చివరి, నాలుగో టెస్టుకు నిషేధానికి గురైన టీమిండియా కెప్టెన్ ధోనీ తీరిగ్గా విశ్రాంతి తీసుకుంటున్నాడట. ఇంతలో మహీ తన భార్య సాక్షితో కలసి అడిలైడ్‌లోని ఓ ద్రాక్ష తోట సందర్శించలాని అనుకున్నాడట. వెంటనే తన భార్య సాక్షితో కలిసి ఆ ద్రాక్ష తోడలోకి వెళ్లారట. అన్నట్టు అక్కడ అడిలైడ్ హిల్స్ దాదాపు 50కి పైగా ద్రాక్ష తోటలతో ఆహ్లాదకరంగా ఉంటుందట. వారు ఆహ్లాదాన్ని ఆనందించటం కోసం ఆ తోటలోకి వెళ్ళారట. అంతే గాని అక్కడ ఏం జరగలేదని, కేవలం సహజ నేచర్ ను చూడటానికే వెళ్లినట్ల ఆ కొత్త జంట చెబుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో ద్రాక్ష నుంచి వైన్‌ను తయారం చేయడం జరుగుతుందని కూడా వారు తెలుసుకున్నారట. పెర్త్ టెస్టులో స్లో ఓవరేట్ కారణంగా అడిలైడ్ మ్యాచ్‌కు దూరమైన ధోనీ విహార యాత్రకు వెళ్లడం విమర్శలకు తావిస్తోందట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan missed being an idiot
Manda krishna sees conspiracy behind sankaras dismissal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more