మనకు దేవుడు ఏదో విధంగానే మేలు చేయ్యాలనే చూస్తాడు? కానీ మనం గుర్తించలేని స్థితిలో ఉంటాం. సహజంగా మనిషికి అనేక కోరికలు ఉంటాయి. ఆ కోరికలలో కొన్ని మాత్రమే మనిషి తీర్చుకోగలడు. డైరెక్టర్ శంకర్ అంటే తెలియాని వారు ఎవరూ ఉండారు. ఎందుకంటే ఆయన తీసే సినిమా శైలి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. శంకర్ దర్శకత్వంలో సినిమా అవకాశం రావటం చాలా కష్టం . ఒక వేళ శంకర్ సినిమాలో అవకాశం వస్తే ఆ హీరో ఆసినిమా పై హిట్ కొట్టినట్లే. ఇది 100% నిజం. శంకర్ తీసిన సినిమాలు ప్రపంచస్థాయిలో హిట్ సాధించాయి. అతను తమిళ డైరెక్టర్ అయినప్పటికి ప్రపంచానికి మాత్రం మంచి డైరెక్టర్ శంకర్ అని అందరికి తెలుసు. శంకర్ తో సినిమా చేస్తే అది 100 రోజుల ఆడినట్లే లెక్క.
శంకర్ దర్శకత్వంలో సినిమా చేయ్యాలని , తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ మెగా స్టార్ సైతం శంకర్ గారిని చిరంజీవి అడగటం జరిగింది. అలాంటి గ్రేట్ డైరెక్టర్ ని మెగా స్టార్ స్వయంగా తనతో ఒక సినిమా చేయ్యమని అడగటంలో అర్థం ఏమిటో మీకే అర్థం అవుతుంది. శంకర్ గారికి కూడా మెగా చిరంజీవి అన్న ఆయన ఫ్యామిలి అన్న ఎంతో అభిమానం ఉందట. చిరంజీవితో్ ఎప్పటికైన ఒక సినిమా చేస్తానని శంకర్ మాటిచ్చాడట. అది కూడా త్వరలో జరుగుతుందని శంకర్ సన్నిహితులు అంటున్నారు.
మెగా స్టార్ చిరంజీవి తనయుడు మగదీర రామ్ చరణ్ .. చిన్నప్పటి నుండి శంకర్ సినిమాలై ఆసక్తి ఉండేదట. రామ్ చరణ్ చిన్నతనంలోనే శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ జెంటిమెన్’ సినిమాలోని పాటకు డ్యాన్స్ నేర్చుకున్నడట. అప్పటిలో చిరంజీవి ఒక అనుమానం ఉండేదట. రామ్ చరణ్ డ్యాన్స్ చేస్తాడా? లేదా అనుమానం ఉండేదట. తన తండ్రీ అనుమనాన్ని రామ్ చరణ్ జెంటిమెన్ సినిమాలోని ‘చికుబుకు చికుబుకు రైలే’ అనే పాటకు డ్యాన్స్ చేసి చూపించాడట. అప్పటి నుండి రామ్ చరణ్ మీద నమ్మకం కుదిరిందట.
మొన్న జరిగిన శంకర్ దర్శకత్వం చేసిన ‘‘ స్నేహితుడు’’ ఆడియో ఫంక్షన్ కి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వెళ్లాడట. శంకర్ పుణేలో రోబో సినిమా షూటింగ్ సందర్భంగా అక్కడ ఉన్నప్పుడు ‘‘ త్రీ ఇడియట్స్’’ సినిమా చూశాడట. ఇలాంటి సినిమాను దక్షిణాదికీ చూపించాలనిపించి .. త్రీ ఇడియాన్స్ రీమేక్ చేశారట. తమిళ చిత్రం ‘‘నన్బన్’’ ఈ సినిమాలో విజయ్, ఇలియానా జంటగా నటించారట. అలాగే తెలుగు కూడా ‘స్నేహితుడు’గా అనువదించారట. అయితే ఈ ఆడియో ఫంక్షన్లో తొలి సిడిని రామ్ చరణ్ ఆవిష్కరించారట.
రామ్ చరణ్ అందరి కంటే ‘‘త్రీ ఇడియాట్స్’’ సినిమా చూశారట. ఈ సినిమా నిర్మాతలు ముంబైలో విడుదలకు ముందే ప్రతేక్యంగా రామ చరణ్ కు చూపించారట. ఆ సినిమా చూసిన వెంటనే రామ్ చరణ్ని తెలుగు చేయ్యమని చెప్పారట. అప్పడు రామ్ చరణ్ ‘‘త్రీ ఇడియాట్స్’’ సినిమాలో అమీర్ ఖాన్ పోషించిన పాత్ర పోషించాలంటే.. చాలా స్థాయి ఉండాలని చెప్పాడట. కానీ అప్పడు రామ్ చరణ్ కు తెలియదట. ఈ సినిమాను శంకర్ తీస్తాడని. ఆ విధంగా రామ్ చరణ్ శంకర్ చాన్స్ ను మిస్ చేసుకున్నారట. ఒక వేళ శంకర్ దర్శకత్వం అని తెలిసి ఉంటే మాత్రం గ్యారింటీగా ఈ సినిమా చేసేవాడని ..చరణ్ అంటున్నాడట.
ఏదైన అవకాశం వచ్చినప్పడే వినియోగించుకోవాలి అనే సూక్తి చరణ్ కు అర్థమైందని ఆడియో ఫంక్షన్ లో ని వారు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more