Priyanka to play prostitute role

agneepath,hrithik roshan,priyanka chopra,bollywood,news,priyanka chopra, agneepath, hrithik roshan

It is a strong character. I play the daughter of a prostitute, who is determined not to follow her mother. Priyanka Chopra is definitely Bollywood's one of the best and versatile actresses. Priyanka has never left a stone unturned to play experimental roles like.

Priyanka play the prostitute role.gif

Posted: 12/24/2011 03:30 PM IST
Priyanka to play prostitute role

Priyanka

బాలీవుడ్ అందాల సుందరాంగులలో ప్రియాంక చోప్రా ఒకరు. ప్రియాంక చోప్రా ఎందరితో ప్రేమాయణాలు నడిపినా, ఈమెకు మాత్రం క్రేజ్ తగ్గలేదు. బాలీవుడ్ జనాలను తన అందాలతో వెంటతిప్పుకుంటుంది. మొన్నటి వరకు ఈమెకు బాలీవుడ్ లో క్షణం తీరికలేకుండా సినిమాలు ఉండేవి. తిరుగుళ్లు ఎక్కువై అదనపు ఆదాయపు మీద కన్నేడయంలో సినిమాలలో అవకాశాలు తగ్గిపోయాయి. అంతేకాకుండా కత్రినాకైఫ్, దీపికాపదుకునే లాంటి వారు తెరపైకి రావడంతో కూడా ఈమెకు అవకాశాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఈ బ్యూటీ. తాజాగా ఆమె నటించిన డాన్ 2 చిత్రం  విడుదల కాగా...హృతిక్ రోషన్ తో కలిసి నటించిన ‘అగ్నిపథ్’ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది.

ఫ్యాషన్ లాంటి సినిమాల్లో చాలెంజింగ్ రోల్స్ చేసి మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది తాజాగా బాలీవుడ్ నుంచి అందిన సమాచారం ప్రకారం అగ్నిపథ్ సినిమాలో కూడా ప్రియాంక చాలెంజింగ్ రోల్ చేస్తోంది. ఇందులో ఆమె వేశ్య కూతురుగా కనిపించనుంది. టాప్ హీరోయిన్లతో పోటీని తట్టుకోలేక కొంచెం వెనుక బడ్డ ప్రియాంక వారిని అందుకోవాలని ఇలాంటి పాత్రలకు కూడా సై అంటుదని, ఇలా కూడా అవకాశాలు రాకపోతే తరువాత సినిమా నుండి వేశ్యగానైనా నటించడానికి సిద్దపడ్డట్లు బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. . ఫ్యాషన్, సాత్ ఖూన్ మాఫ్ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంకకు ఈ సినిమాలో చేస్తున్న విభిన్నమైన రోల్ మరింత కీర్తి తెస్తుందంటున్నారు దర్శక నిర్మాతలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp president chandrababu naidu 3 days tour in kerala
Pooja gandhis nude act for dhandupalya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more