Tdp president chandrababu naidu 3 days tour in kerala

tdp, president, chandrababu, naidu, Guntur,Prakasam, Nalgonda and Khammam, farmers, government, crop, tdp, fuel, power, upa, bata, naidu, tdp president, power cuts, rythu poru bata, hike, rythu poru, poru bata, poru, rythu, three, said, president, seed, state, cuts, been, without, khammam, fertilsier, issues, loans, shortages

TDP president Chandrababu Naidu 3 Days Tour Kerala. Guntur,Prakasam, Nalgonda and Khammam, farmers, government, crop, tdp, fuel, power, upa, bata, naidu, tdp president, power cuts, rythu poru bata, hike, rythu poru, poru bata, poru, rythu, three, said, president, seed, state, cuts, been, without, khammam, fertilsier, issues, loans, shortages

Chandrababu Naidu 3 Days Tour.gif

Posted: 12/25/2011 02:40 PM IST
Tdp president chandrababu naidu 3 days tour in kerala

Chandrababu

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ మధ్య కాలంలో మళ్ళీ తన దూకుడును పెంచాడు. గత కొన్ని రోజుల నుండి పార్టీకి ఊపిరి ఆడనీయకుండా చేస్తున్న తెలంగాణ ఉద్యమం ఇప్పుడు కాస్త జోరు తగ్గడంతో బాబు తన దూకుడుని పెంచాడని అంటున్నారు. ‘రైతు పోరు బాట’ పేరుతో అన్ని జిల్లాలలో బాబు పాదయాత్ర చేపట్టాడు. ఇందులో భాగంగా తెలంగాణ జిల్లాలలో కూడా బాబు పర్యటన కొనసాగుతుంది. అక్కడ మంచి స్పందన రావడంతో బాబు ఆనందానికి అవధులు లేకుండా పోయాయని టీడీపీ నాయకులు అంటున్నారు.

ఆ సంగతి అలా ఉంచితే.... చంద్రబాబు నాయుడుకి వయస్సు పరంగా ఆరు పదులు దాటాయి. అయినా బాబులో రాజకీయ ఉత్సాహం, పదవీ వ్యామోహం తగ్గలేదనే చెప్పాలి. మరి బాబులో ఆరుపదుల వయస్సులో ఉత్సాహం తగ్గకపోవడానికి కారణం ఏమిటి ? బాబు ప్రతి సంవత్సరం విదేశాలకు టూర్ వెళ్ళి అక్కడ ఏం చేస్తాడు ? బాబు ఆరోగ్య రహస్యం ఏమిటి ? టీడీపీ పార్టీ నాయకులు అనుకుంటున్న విషయం ఏంటంటే....

చంద్రబాబు నాయుడు ఆరుపదుల వయస్సులో అంత ఉత్సాహంతో ఉంటానికి కారణం మంచి క్రమ శిక్షణతో కూడిన అలవాట్లు వాటితో పాటు ప్రతివారం మసాజ్ లు బాబు చేయించుకుంటాడని అందుకే బాబు ఆరుపదుల వయస్సులో అంత ఉత్సాహంగా ఉంటాడని అంటున్నారు. ఉన్న ఫలంగా బాబు రైతు పోరు బాటను వాయిదా వేసి విదేశాలకు వెళ్ళే ప్లాన్ వేశాడు. రైతుల కోసం పోరాడే బాబు ఇంత అర్జెంటుగా విదేశాలకు ఎందుకు వెళ్తున్నాడంటే... ‘‘కేరళలో మసాజ్ చేయించుకోవడానికని’’ అనుకుంటున్నారు. ఇక్కడ చేయించుకుంటున్నారు కదా అంటే? అక్కడ చేసే మసాజ్ లో మంచి ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుందని వెళ్తున్నాడట.

వివిధ జిల్లాల్లో పాదయాత్రలు నిర్వహించిన బాబు కు నడుం నొప్పి, షుగర్ బి.పి. వంటి సమస్యలు ఉన్నాయి. పాదయాత్రలు చేసిన అలసి పోయిన బాబుకు ఎవరో కేరళ వెళ్ళి మసాజ్ చేయించుకుంటే ఇవన్నీ పోతాయని సలహా ఇచ్చారట. దీంతో బాబు విదేశాలకు వెళ్లే బదులు కేరళకు వెళితే ఆయుర్వేద మూలికలతో ‘‘మాంచి మసాజ్ చేయించుకోవచ్చని’’ భావించి కేరళ టూర్ కి ప్లాన్ చేసుకున్నట్లు టీడీపీ వర్గాల భోగట్టా.

అంతే కాకుండా ఈ మధ్య కాలంలో మన రాష్ట్రం నుండి కేరళకు వెళ్లి మసాజ్ చేయించుకొచ్చుకున్న నాయకులను కూడా బాబు ఆరా తీసి ఎక్కడెక్కడ మసాజ్ సెంటర్లు ఉంటాయో కూడా కనుక్కున్నాడట. ఆ మధ్య కేరళ వెళ్ళిన చిరుని కూడా బాబు అడ్రస్ అడిగారని అనుకుంటున్నారు. మరి మంచి మసాజ్ లు చేయించుకొని వచ్చిన బాబు తెలంగాణ టూర్లో మరింత ఎక్కువ దూకుతాడని అనుకుంటున్నారు.

అంతే కాకుండా ఈ మధ్య కాలంలో మన రాష్ట్రం నుండి కేరళకు వెళ్లి మసాజ్ చేయించుకొచ్చుకున్న నాయకులను కూడా బాబు ఆరా తీసి ఎక్కడెక్కడ మసాజ్ సెంటర్లు ఉంటాయో కూడా కనుక్కున్నాడట. ఆ మధ్య కేరళ వెళ్ళిన చిరుని కూడా బాబు అడ్రస్ అడిగారని అనుకుంటున్నారు. మరి మంచి మసాజ్ లు చేయించుకొని వచ్చిన బాబు తెలంగాణ టూర్లో మరింత ఎక్కువ దూకుతాడని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kodandaram at hanamkonda arts collegegif
Priyanka to play prostitute role  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more