Pooja gandhis nude act for dhandupalya

pooja gandhi nude, pooja gandhi dandupalya, pooja gandhi naked, kannada movie dandupalya, pooja gandhi, Dhandupalya, Srinivasraju, Pallavi Joshi, sandalwood stars, sandalwood gossips

Mungaaru Male girl Pooja Gandhi seems to have taken a bold step to stay in the race. The actress will be seen in her boldest ever role in her forthcoming movie Dandupalya, where she has gone nude for a scene.

Pooja Gandhis nude act for Dhandupalya.GIF

Posted: 12/24/2011 11:58 AM IST
Pooja gandhis nude act for dhandupalya

pooja-Ghandi

ఈ మధ్య కాలంలో హీరోయిన్లు తన అందాలను ఆరబోయడంలో ముందుంటారు. పూనమ్ పాండే లాంటి వారు అయితే తమ బాత్ రూంలో కెమెరాలు పెట్టి అందాలను అందరికి అందుబాటులో ఉంచుతున్నారు. మరి కొందరు అంటే వీణామాలిక్ లాంటి వాళ్ళు అయితే టాప్ లెస్ గా ఫోజులు ఇచ్చి మరీ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు హీరోయిన్లు కూడా టాప్ లెస్ లో నటించడానికి సిద్ధపడుతున్నారు. (కాజల్, ఛార్మి) లాంటి వాళ్ళు.

అయితే హాలీవుడ్ హీరోయిన్లు అర్థనగ్నంగా, నగ్నంగా నటించడం మనం చాలా సినిమాల్లో చూశాం. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే... ఒక ప్రాంతీయ చిత్రంలో పూర్తి నగ్నంగా నటించడానికి ఓ నటి సిద్ధపడింది. ఆవిడ పేరు పూజా గాంధీ. కన్నడలో ఓ మోస్తరు హీరోయిన్. అయితే ఈమె పూనమ్ పాండే లాగా, వీణా మాలిక్ లాగా చేయకుండా ఏకంగా సినిమాలో నగ్నంగా నటించడానికి ఒప్పుకుందని సమాచారం.

అంతంత మాత్రం పబ్లిసిటీ ఉన్న ఈమె టాప్ రేంజ్ కి వెళ్ళాలనుకుందో, లేక తన అందాలను ప్రదర్శించి అందరి చూపులు తనవైపుకు తిప్పుకోవాలనుకుందో కానీ.... కన్నడ డైరెక్టర్ తీసే ‘దండు పాల్య’ అనే సినిమాలో నగ్నంగా నటించడానికి రెడీ అయిందట. పూజా గాంధీ ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నటించడానికి సిద్ధం అవుతోంది కూడా. అయితే దీని పై దర్శకుడు స్సందిస్తూ ఈ సినిమాలో సన్నివేశానికి తగిన విధంగా ఈ న్యూడ్ సీన్ ఉంటుందని, అశ్లీలంగా ఉందని చెబుతున్నారు. అయితే హీరోయిన్ అంతలా విప్పడానికి సిద్ధం అయితే దర్శకుడు ఏరేంజ్ చూపించడానికి ప్రయత్నిస్తాడో అందరికి తెలిసిన విషయమేనని అంటున్నారు. మరి పూజా గాంధీ మరి ఏ రేంజ్ లో విప్పి చూపించిందో తెలియాలంటే సినిమా విడుదల అయ్యేదాకా ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Priyanka to play prostitute role
Aishwarya rai turns a reality show host  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more