Aishwarya rai turns a reality show host

Aishwarya Rai,Bollywood,Salman Khan,Shahrukh Khan,Amitabh Bachchan,Sanjay Leela Bhansali, news, stories, photos, quotes, aishwarya rai bachchan host, reality show judge, sanjay leela bhansali, tv show, Bollywood moms 2011, aishwarya motherhood, daughter, movie bajirao mastani

Following the footsteps of pa-in-law Amitabh Bachchan, ex-beau Salman Khan and friend turned foe Shahrukh Khan, Bollywood actress Aishwarya Rai Bachchan is on her way to host a reality show on National TV. Celebrating Indian Cinema- 2011 Though Ash had.

Aishwarya Rai turns a reality show host.gif

Posted: 12/24/2011 11:11 AM IST
Aishwarya rai turns a reality show host

Aishwarya-Rai

ప్రపంచ విశ్వసుందరిగా పేరొందిన ఐశ్వర్య రాయ్ ఈ మధ్యనే ఓ పాపకు జన్మనిచ్చింది. బాలీవుడ్ లో నేటికి అందంలో వన్నె తగ్గని హీరోయిన్ గా వెలుగొందుతున్నది కూడా ఐశ్వర్యనే. తను గర్భం దాల్చడంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ సుందరి త్వరలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే సెంకడ్ ఇన్నింగ్స్ మాట దేవుడెరుగు... ప్రస్తుతం బాలీవుడ్ లో ఐశ్వర్య పై వినిపిస్తున్న వార్తలు మాత్రం చాలా హాట్ హాట్ గా ఉన్నాయి. ఈమె తర్వలో బుల్లి తెర పై రంగ ప్రవేశం చేయనుందని సమాచారం.

అయితే ఐశ్వర్య తల్లి అయిన తరువాత అందం పోయి ఈమెకు ఎవరు అవకాశాలు ఇవ్వడం లేకనే బుల్లితెర పై రంగప్రవేశం చేస్తుందనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈమె అమ్మయినా అందం మాత్రం తగ్గలేదు. ఈమె బుల్లి తెర ప్రవేశం చేయడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మామ అమితాబ్, తన మాజీ బాయ్ ఫ్రెండ్ సల్మాన్ ఖాన్, తన కోస్టార్స్ షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ లు బుల్లి తెరపై హల్ చేస్తూ ఓ వెలుగు వెలుగుతున్న నేపథ్యంలో తాను ఆ బాటలో నడిచి మరింత కీర్తి, డబ్బు సంపాదించాలనే ఆలోచనలో ఉందట ఐష్.వీరిని ఆదర్శంగా తీసుకొని బుల్లి తెర పై ప్రవేశించాలనే ఆలోచనే కాకుండా, మరో ముఖ్యకారణం ఏంటంటే... తను అమ్మతనంలోని మాధుర్యాన్ని అనుభవించాలంటే... సినిమాలలో నటిస్తే ఇంటి పట్టున ఉండటం కుదరదు. దాంతో పాప ఆలనా పాలనా చూసే అవకాశం ఉండదు కాబట్టి బుల్లితెర పై వచ్చే షోలలో పాల్గొనాలనే ఆలోచనలో ఉందట ఐష్. కాబట్టి కొంత కాలం సినిమాలకు స్వస్తి చెప్పి.... బుల్లి తెరపై దర్శనం ఇవ్వాలనుకుంటుందట.

ఇటీవల ఐశ్వర్యను కలిసిన సంజయ్ లీలా బన్సాలీ తనతో ఈ సినిమా చేసే విషయంతో పాటు ఓ రియాల్టీ షోకి జడ్డిగా వ్యవహరించాలని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తూంది. త్వరలోనే ఐశ్వర్య రాయ్ నేషనల్ ఛానల్ లో ప్రసారం అయ్యే రియాల్టీ షోలో జడ్జిగా కనిపించబోతున్నదని, తన బెల్లితెర ఎంట్రీ విషయాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. మరి ఐష్ ఆల్ ది బెస్ట్ చెబుదామా ...?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pooja gandhis nude act for dhandupalya
Sonia has enquired about cm kiran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more