Ss rajamouli busy with eega

ss rajamouli's busy with eega,eega,eega movie,eega movie stills,ss rajamouli,ss rajamouli upcoming movie,eega movie images,eega songs download,free download eega songs.

Rajamouli's Nights With Eega movie. SS Rajamouli's busy with Eega

ss rajamouli busy with eega.gif

Posted: 12/17/2011 04:13 PM IST
Ss rajamouli busy with eega

Rajamouli

దర్శకుడు రాజమౌళి.... ఈయన పేరు సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి గుర్తుంటుంది. టాలీవుడ్ దర్శక ధీరుడిగా పేరు తెచ్చకున్న రాజమౌళి ఇంత వరకు ఓటమి అంటూ ఎరగలేదు. ‘‘పుర్రెకో బుద్ధి’’ అన్నట్లుగా ఈయనకు ఓరకమైన బుద్ధి (బలహీనత) ఉంది. అదేంటంటే... కష్టపడే గుణం. అది ఉండబట్టే అనతి కాలంలో మంచి దర్శకుడిగా పేరు తెచ్చకున్నాడు.

దర్శకధీరుడు రాజమౌళి ఈ మధ్యన రాత్రి పగలు సెకండ్ సెటప్ తోనే ఉంటున్నాడని సమాచారం. అదేంటి మనోడికి ఈ బుద్ధి కూడా ఉందా అనేగా మీ సందేహం. సినిమా వాళ్ళు కదా సెకండ్ సెటప్ అనగానే మీరు వేరేవిధంగా అర్థం చేసుకొని ఉంటారు. కానీ మనోడు రాత్రిళ్ళు అక్కడే ఎంజాయ్ చేస్తున్నాడు కానీ ‘‘సెకండ్ సెటప్ అంటే’’ షూటింగ్ స్పాట్ అని సినిమా భాషలో అర్థం. తను తీస్తున్న సినిమా కోసం మనడు గత కొన్ని రోజులుగా ఇంటి మొహమే చూడలేదట. ఎందుకంటే షూటింగ్ ఎక్కువ రాత్రివేళల్లోనే జరుగుతుందట. అందుకోసం మనోడు ఇంటికే రావడంలేదట. ఈ సినిమాని రాజమౌళి ఒక హాలీవుడ్ సినిమా రేంజ్ లో తీస్తున్నాడని అందుకోసం చాలా కష్టపడుతున్నాడని అంటున్నారు. మరి రాజమౌళి ‘‘ఈగ’’ టాలీవుడ్ జనాలలోకి ఏవింధంగా జోరిపోతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress katrina kaif in dostana 2
Sharad pawar prime minister seat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more