Actress katrina kaif in dostana 2

Dostana was a super hit film. Katrina kaif will appears as a main roleof dostana 2 new movies, Katrina kaif sexy pictures from dostana, sexy Katrina kaif legs show with navel , attractive hot spi

Dostana was a super hit film. Katrina kaif will appears as a main roleof dostana 2 new movies, Katrina kaif sexy pictures from dostana, sexy Katrina kaif legs show with navel , attractive hot.

Actress Katrina kaif in dostana 2.gif

Posted: 12/17/2011 04:21 PM IST
Actress katrina kaif in dostana 2

katrina

బాలీవుడ్ కత్తిలాంటి ఫిగర్ గా పేరుతెచ్చకున్న క్రతినా కైఫ్ బాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తుంది. ఈమె నటించిన చిత్రాలు మంచి విజయం సాధించాయి కూడా. ఈ మధ్యలో కత్రినా తన అందాలను ఐటెంసాంగ్ రూపంలో కూడా ఆరబోస్తుంది. ఈ మధ్య ఆమె నటించిన ఐటెం సాంగ్ మంచి హిట్ కొట్టింది.

గతంలో  ప్రియాంక చోప్రా ‘‘గే’’ హీరోలతో ఎంజాయ్ చేసింది. తాజాగా కత్రినా కూడా వారితో ఎంజాయ్ చేయబోతుంది. ‘‘గే’’ అంటే మీకు అర్థం తెలుసు కదా. మొన్నటి వరకు సల్మాలన్ ఖాన్ తో ఎంజాయ్ చేసిన కత్రినా ఇప్పడు ఎవరు దొరకకపోవడంతో ‘‘గే’’లతో ఎంజాయ్ చేస్తుందనుకుంటే అది మీ పొరపాటు.

అసలు విషయం ఏంటంటే... అప్పట్లో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో యష్ జోహార్, కరణ్ జోహర్ నిర్మించిన చిత్రం ‘దోస్తానా’ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అభిషేక్, జాన్ అబ్రహంలను గేలుగా భావించి వారితో తెగ ఎంజాయ్ చేస్తుంది ప్రియాంక. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందబోతోంది. ఈ సారి సినిమాలలో ‘‘గే ’’ పాత్రలతో ఎంజాయ్ చేసే అవకాశం కత్రినా కైఫ్ దక్కించుకుందని తెలుస్తోంది.

ఈ చిత్ర విశేషాలను కరణ్ జోహర్ తెలియజేస్తూ ‘దోస్తానా’ చిత్రానికి కొనసాగింపుగా ‘దోస్తానా-2’ చిత్రాన్ని నిర్మించనున్నాం. తొలి భాగానికి దర్శకత్వం వహించిన తరుణ్‌మన్సుఖాని ఈ చిత్రానికీ దర్శకత్వం వహిస్తాడు. స్క్రిప్ట్ పూర్తయింది. ఇందులో నటించడానికి అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం ఇద్దరూ రెడీగా వున్నారు. ఈ చిత్రం సెట్స్‌కు వెల్లడానికి అంతా సిద్ధం. వచ్చే ఏడాది చిత్రీకరణ మొదలు పెడతాం’ అని తెలిపాడు. అయితే కత్రినా హీరోయిన్ అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే ఈమె అనే విషయాన్ని ఎవరు అనకపోయినా.... దర్శకుడు మాత్రం ఈమెనే పెట్టుకొవాలని అనుకుంటున్నాడని చాలా రోజుల నుండి ప్రచారం జరుగుతుంది. సో... కత్రినా ‘‘గే’’ లతో ఎంజాయ్ చేయబోతుందన్న మాట..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajendra prasad ayyare movie gets ua
Ss rajamouli busy with eega  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more