Sharad pawar prime minister seat

Elections 2009, polls 09, LS polls, Lok Sabha, Lok Sabha polls, Lok Sabha elections, 15th Lok Sabha, general elections 2009, Congress, BJP, Sonia Gandhi, Advani, Rahul Gandhi, Priyanka Vadra, UPA, NDA, Left, Hindutva, caste politics, tainted politicians, Karat, CPI(M), CPM, Third Front, Parliament, parliamentary elections, Narendra Modi, Lalu, Mayawati, Jayalalithaa, Pawar, Naidu, Amar Singh, Mulayam, Karunanidhi, Digvijay Singh, Rane, Karunanidhi, delimitation, seats, voting percentage, vote share, ballots, Congressmen, saffron camp, Election Commission, election observers, majority, coalition, ruling combine, anti-incumbency, campaign, inflation, fuel prices, scam, scandal.

Year 2012 could trigger a major political shake-up in the state with Congress' ally at the Centre, the Nationalist Congress Party (NCP) headed by Maharashtra strongman Sharad Pawar, planning to engineer a split in the Congress and JD(S) in the next three months.

Sharad Pawar Prime Minister seat.gif

Posted: 12/17/2011 02:04 PM IST
Sharad pawar prime minister seat

Sharath-powar

కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం మొదలయ్యిందా ? ఇప్పటికే అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తిరగబడుతున్నాయి. ఆంద్రప్రదేశ్ లో అయితే ఏకంగా అవిశ్వాస తీర్మానం వరకు వెళ్ళింది. ఇప్పుడు అందరి కన్ను 2014 ఎన్నికల పై పడింది. వీటి కోసం ఏ పార్టీ చేయాల్సిన ప్రయత్నాలు ఆపార్టీ మొదలు పెట్టింది. కేంద్రంలో కూడా ప్రధాని పీఠం పై చాల మందే కన్నేసి ఉంచారు. 2014లో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే, బీజేపీ నుండి అద్వానీ కానీ, మోడీ కానీ ప్రదాని పీఠం ఎక్కాలని చూస్తున్నారు. తాజా మరో నాయకుడు కూడా ప్రధాని పీఠం పై కన్నేశాడు. ఆయనే నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపి) అధిపతి శరద్‌పవార్‌.

పవార్‌కు ప్రధాని పీఠంపై కన్నుందనే విష యం పాతదే అయినప్పటికీ తాజాగా జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ ప్రచారానికి ఊతమిస్తున్నాయి. మొదటిది అఫ్జల్‌పూర్‌కు చెందిన ఎమ్మెల్యే మాలికయ్య గుత్తేదార్‌ పవార్‌ను కర్ణాటకలో పర్యటించమని ఆహ్వానించడం కా గా రెండవది మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తనకు పవార్‌తో ఎటువంటి ఒప్పందం లేదని ఖండించడం.

యడ్యూరప్ప తనను పార్టీ పక్కన పెడుతోందని అలిగిన సమయంలో గుత్తేదార్‌ ఈ వైఖరి తీసుకోవడం అనేక వదంతులకు తావిచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు పూర్తికాగానే కర్ణాటకలో ఎన్సీపికి పునాదులు వేసేందుకు రావలసిందిగా బుధవారం గుత్తేదార్‌ ఆహ్వానించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. గుత్తేదార్‌కు దాదాపు 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది. వీరిలో ఎక్కువమంది ఉత్తర కర్ణాటకకు చెందినవారే. రాష్ట్రంలోని ఆ ప్రాంతంలో రైతాంగ సంక్షేమానికి మంచి ప్రత్యామ్నాయం తామేనని ప్రొజెక్ట్‌ చేసుకునేందుకు ఎన్సీపిని ఒక మంచి వాహనంగా వారు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే పవార్‌కు, యడ్యూరప్పకు మధ్య పొత్తు కుదిరిందనే పుకార్లు షికారు చేస్తున్నాయి.

అయితే పవార్ దీని కోసం వివిధ పార్టీల నాయకుల మద్దతు కూడగడుతున్నాడని అనుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ వర్గాన్ని, తమిళనాడులో జయలలితను, ఉత్తరప్రదేశ్ లో మాయావతి మద్దతు, కర్ణాటకలో యడ్యూరప్ప మద్దతు కూడగడుతున్నాడని రాజకీయ వర్గాల సమాచారం. మరి శరత్ పవార్ ఎత్తులు పనిచేస్తాయో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ss rajamouli busy with eega
Chandrababunara goud  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more