Darren bravo reminds me of brian lara

Darren Bravo,West Indies cricket,cricket,World Cup,Brian Lara,top sports news.

While his gigantic frame evokes fear and his powerful voice induces apprehension, Clive Hubert Lloyd’s gentle demeanour makes you feel at home. New Delhi: The crouching stance of Brian Lara cannot be missed. His diminutive frame, the poise at the crease, the swift shuffle before playing the ball and the follow through and even when he leaves.

Darren Bravo reminds me of Brian Lara.GIF

Posted: 11/25/2011 11:27 AM IST
Darren bravo reminds me of brian lara

Darren-Bravo

విస్టిండీస్ జట్టులోకి మళ్ళీ లారా వచ్చాడు. అదేంటి లారా చాన్నాళ్లయింది కాదా... రిటైర్మెంట్ తీసుకొని అనుకుంటున్నారా? అవును లారా వెళ్లిపోయి చాలా కాలం తరువాత అతనిని పోలిన అతని మేనల్లుడు డారెన్ బ్రావో జట్టులోకి వచ్చాడు. సరే మరి ఇతని గురించి ఎందుకు అనుకుంటున్నారా ? ఏం లేదండీ బ్రావో లచ్చం లారానే ఉండి వెండీస్ కు అండగా నిలుస్తున్నాడు.

మేనమామ పోలికలు పిల్లలకు వస్తాయని మన పెద్దవాళ్లు చెబుతారు. దీనికి పక్కా ఉదాహరణ కావాలంటే.. విండీస్‌ యువ క్రికెటర్‌ డారెన్‌ బ్రావోను చూస్తే సరి. రూపురేఖలు, ఆటతీరులో మేనమామ లారాను పోలి ఉన్న బ్రావో... చివరకు రికార్డుల్లో కూడా అంకుల్‌నే అనుసరించడం ప్రస్తుత క్రికెట్‌లో ఓ అద్భుతంగా చెప్పుకోవచ్చు. అతను నడిచినా.. నవ్వినా... స్టాన్స్‌ తీసుకున్నా.. షాట్‌ ఆడినా.. అన్నీ లారానే తలపిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే .. అతణ్ని చూడగానే... లారా ఏంటీ మళ్లీ క్రీజులోకి రావడమేంటి.. అనేంతగా భ్రమ కలుగుతుంది.
భారత గడ్డపై అద్భుతంగా రాణిస్తున్న ఈ విండీస్‌ యువ సంచలనం.. సాక్షాత్తూ లారాకు మేనల్లుడే. బ్రావో తల్లి లారాకు కజిన్‌ అవుతుంది. ఈ బంధుత్వమే అతనికి అంకుల్‌ పోలికలు వచ్చేలా చేసింది. పోలికలు అంటే ఒకటో.. రెండో విషయాల్లో కాదు.. రూపురేఖల నుంచి మొదలుపెట్టి.. ఆటలో రికార్డుల వరకు బ్రావో.. లారాను మరిపిస్తున్నాడు. లారా మాదిరిగానే 21 వ ఏట టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన బ్రావో.. 12 మ్యాచులు ముగిసే సరికి 47.05 సగటుతో 941 పరుగులు చేశాడు. విచిత్రమేమంటే.. సరిగ్గా 12 మ్యాచ్‌ల తర్వాత లారా రికార్డులు కూడా ఇవే.

వెస్టిండీస్ లో జట్టు ఒకప్పుడు ప్రపంచ అగ్రశేణి ఆటగాళ్ళు ఉండేవారు. విండీస్ జట్టులో రిచెర్డ్స్, క్లైయి లాయిడ్, కోఠ్ని వాల్ష్, ఆబ్రోస్ లాంటి దగ్గజాలు ఉన్నప్పడు విండీస్ జట్టు ప్రపంచ అగ్రశ్రేణి జట్టుగా ఉండేది. వరల్డ్ కప్ మొదట్లో విస్టిండీస్ వరుసగా కప్పులు ఎగరేసుకుపోయిన ఘనత ఉంది. అలాంటి విండీస్ జట్టును చూస్తే ఇతర దేశాలు అమ్మో విండీస్ జట్టుతోనా అని భయపడేవారు.

అలాంటి జట్టు ఇప్పుడు బంగ్లాదేశ్, జింబాబ్వే లాంటి దేశాల లాగా తయారయ్యింది. ఇప్పడు విండీస్ జట్టును చూస్తే జింబాబ్వే లాంటి దేశాలు కూడా బయపడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆజట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్ళు ఉన్న అనుభవం లేని వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సమయంలోనే విండీస్ ని ఆదుకోవడానికి లారా అల్లుడు వచ్చాడు. ప్రస్తుతం భారత్ లో జరుగుతున్న టెస్టులో ఇతను అదరగొడుతున్నాడు. మామ లక్షణాలు పునికిపుచ్చుకొని జట్టులోకి వచ్చిన ఈ యువ కెరటం భవిష్యత్తులో మంచి ఆటగాడిగా,... దీటుగా ఎదుగుతున్న బ్రావో.. రాబోయే కాలంలో విండీస్‌కు ఆశాకిరణం అవుతాడని క్రీడా పండితులు అంచనాలు వేస్తున్నాస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Acb raided osd m sarveshwar reddy
Vivek oberoi charmi dating  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more