Vivek oberoi charmi dating

Heroine charmi, charmi, charmi hot, charmi zilla Ghaziabad, zilla ghazziabad movie, sanjay dutt, vivek oberoi

With a series of flops Charmi lost sheen in Tollywood. Recent releases Mayagadu and Nagaram Nidra Potunna Vela ended up as duds which almost gave a feeling.

vivek Oberoi charmi dating.GIF

Posted: 11/24/2011 04:57 PM IST
Vivek oberoi charmi dating

Charmi

సొట్ట బుగ్గల ఛార్మీ తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచతం. ఈమె తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అటువంటి ఛార్మీకి తెలుగు సినిమాలలో అకాశాలు ఇచ్చే నాథుడే కరువయ్యాడు. ఈ సొట్టబుగ్గల సుందరి అడపా దడపా సినిమాలు తెలుగులో చేసినా అవి లేడీ ఓరియెంటడ్ సినిమాలు. పెద్ద స్టార్ హీరోతో ఈ మధ్య కాలంలో నటించలేదు.

అయితే ఈ భామకు తెలుగు లోనే కాకుండా వేరే భాషలలో కూడా అవకాశాలు లేకపోవడంతో, ఏ భాషలో చిత్రాలు వచ్చినా సంతకాలు చేస్తుంది. బాలీవుడ్ లో ’బుడ్డా హోగా తేరా బాప్‘ చిత్రంలో ఈ భామ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా విజయం సాధించడంతో ఛార్మి చంకలు కొట్టుకుంటుంటే... ఈ మధ్య కాలంలో మరో భాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. సినిమా స్టార్లపై పుకార్లు కామనే కాబట్టి...చార్మి గురించి కూడా బాలీవుడ్ లో ఓ పుకారు లేచింది. ‘జిల్లా గజియాబాద్’ సినిమాలో హీరోగా నటిస్తున్న వివేక్ ఒబెరాయ్ తో డేటింగ్ చేస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

సురేష్ ఒబేరాయ్ కొడుకు అయిన వివేక్ ఒబెరాయ్ గతంలో అందాల సుందరి ఐర్వర్యరాయ్ తో ప్రేమాయణం నడిపాడు. ఇటు ఈ సొట్టబుగ్గల సుందరి కూడా తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ తో డేటింగ్ చేసిందని, దేవీ శ్రీ వాయించే దానికే ఛార్మి పడిపొందని ఆ మధ్యలో పుకార్లు వచ్చాయి. వివేక్ ఒబేరాయ్ కి ఈ మధ్య కాలంలోనే వివాహం జరిగింది. మరి ఛార్మీ వివేక్ ఒబెరాయ్ సంసారంలో ఏ చిచ్చు పెడుతుందోనని అందరు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Darren bravo reminds me of brian lara
Is shruthi haasan an iron leg  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more