Acb raided osd m sarveshwar reddy

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Anti Corruption Bureau (ACB) sleuths on Thursday raided the properties of Ranga Reddy district officer on special duty (OSD) M Sarveshwar Reddy and unearthed over Rs 10 crore worth assets

ACB raided OSD M Sarveshwar Reddy.gif

Posted: 11/25/2011 12:27 PM IST
Acb raided osd m sarveshwar reddy

OSD-Sarveshwar-Reddy

రాష్ట్రంలో ప్రస్తుతం టీవీలో ఎన్నో ఛానళ్ళు ప్రసారం అవుతున్నాయి. ఈ ఛానల్స్ కాక మీరు ఏమయిన మిస్సయ్యారా? మీరు మిస్సయ్యారు? అదేంటి అన్ని ఛానళ్ళు దాదాపుగా చూస్తాం కదా ? మరి ఏ ఛానల్ మిస్సయ్యాం అని అనుకుంటున్నారా ? మీరు మిస్సయ్యింది సరేశ్వర ఛానల్.

సర్వేశ్వర ఛానల్ ఎక్కడుంది అని టీవీ అంత వెతకేయకండి... అది ఇంకా ప్రారంభం కాకముందే ఆగిపోయింది. దాంతో మీరు ఈ ఛానల్ ని మిస్సనట్లే కదా.... ఈ సర్వేశ్వర ఛానెల్ స్టోరీ ఏంటంటే.....

రంగారెడ్డి జిల్లాలో ఓఎస్టీగా విధులు నిర్వహిస్తున్న అధికారి సర్వేశ్వర రెడ్డి. ఈయన ఓ కొత్త టీవీ ఛానెల్ ని ప్రారంభించాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఒక ప్రభుత్వ అధికారి ఛానెల్ పెట్టేంత డబ్బు సంపాదించాడా ? అనే అనుమానం మీకు రావచ్చు. మమూలుగా ఓ ప్రభుత్వ అధికారి  ఛానెల్ పెట్టేంత డబ్బు సంపాదించలేడు ఈ కాలంలో. కానీ ప్రభుత్వ అధికారి మన సర్వేశ్వర్ రెడ్డి మాత్రం ఏ రాజకీయ నాయకుడు సంపాదించనంత సంపాదించాడు. అతను సంపాదించింది ఎంతంటే దాదాపు 100 కోట్లు. ఇతను సంపాదించింది చూస్తే మీకు ఇతను ఆర్థిక శాఖలోనో, ఆ శాఖ ముఖ్య అధికారిగానో పని చేయడం లేదు. కానీ ఇతను ఇలా సంపాదించాడంటే.... ఒక రాష్ట్రమంత్రి కుమారుడితో కుమ్మక్కై జరిపిన అక్రమాలతో ఇంత సంపాదించాడు.

ఈ డబ్బుతోనే అతను సర్వేశ్వర ఛానెల్ పెట్టాలని అనుకున్నాడు. కానీ పాపం ఆ విధి వక్రించిందో లేక ఆ సర్వేశ్వరుడు కరుణించలేదో లేక ఆ డబ్బును సర్వేశ్వరుడు సకల జనులకు పంచాలని తలిచాడో కానీ ‘సర్వేశ్వరరెడ్డి’ ఏసీబీ అధికారులకు చిక్కాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశాడు. అరెస్టు చేయకపోయింటే మన ముందుకు ‘సర్వేశ్వర ఛానెల్’ వచ్చుండేది. ఇతను తరువాత ఒక రాజకీయ పార్టీ నుండి ఎమ్మేల్యేగా పోటీ చేయాలని కూడా భావించాడు. కానీ ఇతని గుట్టు రట్టయ్యింది.

ఇతను మంత్రి కుమారుడితో కలిసి అక్రమాలకు పాల్పడ్డాడు కానీ... ఇతను ఇంత సంపాదించడానికి రోల్ మోడల్ తీసుకున్నది మాత్రం అక్రమంగా లక్షకోట్లు సంపాదించిన మన జగన్ ట. భవిష్యత్తులో ఛానెల్ పెట్టి, రాజకీయ వేత్తగా ఎదిగి జగన్ అంత సంపాదించాలనేది ఇతని ఆశయమని ప్రజలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  In stock market big b buys small shares
Darren bravo reminds me of brian lara  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more