Cracks in ker tn on mullaperiyaar issue

mullaperiyar dam, dam 999, movie release, kerala, tamil nadu, movies, dam bursting, dmk, mdmk, tr baalu, theater owners, china, banqiao dam

With the Mullaperiyaar issue setting a scenario for a possible meltdown between both Kerala and Tamil Nadu, the release of the movie 'Dam 999' will act as fuel to the already raging fire. The movie is loosely inspired on the issue with the backdrop of a 100 year old dam bursting causing major havoc to the inhabitants of the area.

Tamil Nadu govt bans controversial film Dam 999.GIF

Posted: 11/24/2011 01:15 PM IST
Cracks in ker tn on mullaperiyaar issue

DAM-999-Moive

ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందనే వ్యాక్యం మనం విన్నాం, వింటున్నాం. మరి ఒక సినిమా రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతుందనేది ఇప్పటి వాక్యం, అదేంటంటే... కేరళ – తమిళనాడు మధ్య ఈ సినిమా చిచ్చుపెడుతుంది. సినిమా రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టడం ఏంటని అనుకుంటున్నారా ? అవును ?

‘ ఒక పాత ఆనకట్ట కూలిపోతే ఎటువంటి వినాశనం చోటుచేసుకుంటుందో చూపే హాలీవుడ్ చిత్రం ‘‘డ్యామ్ 999’’. ఈ సినిమానే కేరళ – తమిళనాడు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతొంది. ఈ సినిమా తమిళనాడు – కేరళల మధ్య వివాదాస్పంగా మారిన ‘‘ముళ్ళపెరియార్’’ ఆధారంగా ఈ సినిమా తీశారంటూ డీఎంకె నేత కరుణానిధి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా ఆ ఆనకట్టపై తమిళనాడుకు ఉన్న 999 సంత్సరాల హక్కులను ప్రస్తావిస్తూనే ఈ సినిమాకి ఆ పేరు పెట్టారని అన్నారు.

అయితే దీని భధ్రతకు ముప్పు ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం దాని స్థానంలో కొత్తది నిర్మించాలని కేరళ ప్రతిపాదిస్తే, అది రాష్ట్ర  ప్రయోజనాలను ప్రభావితం చేస్తుందనే ఉద్ధేశ్యంతో తమిళనాడు దీన్ని వ్యతిరేకిస్తుంది.
అయితే ఈ చిత్రాన్ని తీసిన దర్శకుడు మాత్రం భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే ఎలా ఉంటుందో అవగాహన చేసుకోవడానికి ఈ సినిమా తీసామని చెబుతున్నారు. అయితే ఈ సినిమాని సామాజిక ప్రయోజనం కోసమే తీశాను. కాని దాన్ని రాజకీయ నాయకులు రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. మరి ఈ నెల 25 విడుదల కావాల్సిన ఈ సినిమా పై ఏ నిర్ణయం వస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tollywood look now venkatesh and mashesh moive
T decision after talks with upa partners  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more