Tollywood look now venkatesh and mashesh moive

Tollywood look now Venkatesh and mashesh moive.venkatesh anushka shetty, venkatesh anushka again, seethamma vakitlo sirimalle chettu, actor mahesh babu, mahesh babu anushka, venkatesh mahesh babu, actress samantha

Tollywood look now Venkatesh and mashesh moive.venkatesh anushka shetty, venkatesh anushka again, seethamma vakitlo sirimalle chettu, actor mahesh babu, mahesh babu anushka, venkatesh mahesh babu, actress samantha

Tollywood look now Venkatesh and mashesh moive.GIF

Posted: 11/24/2011 04:35 PM IST
Tollywood look now venkatesh and mashesh moive

venkatesh_Mashesh-babu

శ్రీకాంత్ అడ్డాల ఇది వరకు బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలతో మల్టీ స్టారర్ చిత్రం చేస్తుండటంతో ఇప్పటికే ఈ చిత్రం పై ఇండస్త్రీ ఆకసక్తిగా ఎదురు చూస్తుంది.

వెంకటేష్, మహేష్ ల కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ డిసెంబర్ 5నుంచి ప్రారంభం కాబోతుంది. 30 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో మహేష్ పాల్గొనడు. కానీ వెంకటేష్ పై ఈ షెడ్యూల్ లో కీలకమైన టాకీపార్ట్ ని చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.

బిజినెస్ మ్యాన్ షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ అది కంప్లీట్ అయ్యాక ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో మహేష్ కు జోడీగా సమంతని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వెంకటేష్ సరసన మహేష్ కు వదిన పాత్రలో అనుష్క దాదాపుగా ఖరారైపోయింది. జనవరి నుంచి జరిగే షెడ్యూల్ లో మహేష్ పాల్గొంటాడని తెలుస్తోంది. అత్యంత క్రేజీ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మేలో విడుదల చేయాలని సమ్మర్ రాజుగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.

ఈ మద్య కాలంలో, చిన్నా చితకా హీరోలతో వచ్చిన సినిమాలకి మల్టీస్టారర్ మూవీస్ అని ఆయా చిత్రాల దర్శకనిర్మాతలు పేర్లు పెట్టుకున్నప్పటికీ వెంకటేష్-మహేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మాత్రం నిజంగానే మల్టీస్టారర్ మూవీగా వార్తల్లోకి ఎక్కింది. ఒకప్పుడు తెలుగులో మల్టీస్టారర్ మూవీస్ కి కొదవలేదు. చాలా గ్యాప్ తర్వాత స్టార్ట్ అవుతున్న ఈ మల్టీస్టారర్ మూవీకి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాల్సిందే...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Is shruthi haasan an iron leg
Cracks in ker tn on mullaperiyaar issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more