T decision after talks with upa partners

Talks on Telangana issue, T talks with UPA partners, Telangana, Sonia Telangana, Sonia Gandhi

Congress party president Sonia Gandhi informed the Telangana congress MPs that the Centre would announce its decision on the issue of Telangana after completing the discussions with the UPA partners.

T decision after talks with UPA partners_Sonia.GIF

Posted: 11/24/2011 01:09 PM IST
T decision after talks with upa partners

soniya

తెలంగాణ పై ఏదో ఒకటి తేల్చాలని రాజ్యసభ సభ్యుడు ఎం.ఏ.ఖాన్. పార్లమెంట్ హాలులో సోనియాగాంధీని కలిసి విన్నవించారు. దాని పై కాంగ్రెస్ అధినేత్రి రాష్ట్రన్ని అతలాకుతలం చేస్తున్న తెలంగాణ అంశం పై తేల్చేశారు. అంటే తెలంగాణ ఇస్తానని మాత్రం కాదు. ’తెలంగాణ పై చర్చల ప్రకియ జరుగుతుందని, ఆ తర్వాత భాగస్వామ్య పక్షాలతో చర్చలు, తరువాత జాతీయ పార్టీలతో చర్చలు జరిగిపిన తరువాతనే నిర్ణయం ఉంటుందని సోనియాగాంధీ తేల్చిచెప్పారు.

అయితే చర్చల పక్రియ పూర్తయిన తరువాతనే నిర్ణయం అంటున్న సోనియా తెలంగాణ పై మాత్రం కాసింత ప్రేమ కురిపించారు. తెలంగాణ వచ్చే వరకు మాత్రం అక్కడ అభివ్రద్ధి ఆగదని దాని పైనే ప్రత్యేకంగా శ్రద్ధ పెడతామని అన్నారు. మరి తెలంగాణ పై సోనియా నిర్ణయం వస్తేనే లెక్కలోకి తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్ నేతలు, మరి ఇప్పుడు సోనియాగాంధీనే తెలంగాణ పై తేల్చేది లేదని చెప్పకనే చెప్పింది.
మరి ఇప్పుడు కాంగ్రెస్ ఎం.పీలు తన నియోజక వర్గాలకు ఏ మొహం పెట్టుకొని వెళ్తారరని, దీనికి కాంగ్రెస్ వారు ఏం సమాధానం చెబుతారోనని ప్రజలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cracks in ker tn on mullaperiyaar issue
Former hc judge n a kakru to be appointed chairman of aphrc  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more