Former hc judge n a kakru to be appointed chairman of aphrc

AP Human Rights Commission, Kakru, Chief Justice, High Court, government news, top news, your news, breaking news, online news, customized news,

The Andhra Pradesh government today cleared the name of retired Chief Justice of state High Court Nisar Ahmad Kakru for the post of chairman of AP Human Rights Commission. Kakru's name was unanimously approved by the high-level selection committee comprising Chief Minister N Kiran Kumar Reddy, Leader of.

Former HC judge N A Kakru to be appointed chairman of APHRC.GIF

Posted: 11/23/2011 05:16 PM IST
Former hc judge n a kakru to be appointed chairman of aphrc

Kakru

రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గా గత నెలలో పదవి విరమణ పొందిన  నిస్సార్ హమ్మద్ కక్రూ మానవ హక్కుల రెండవ  కమీషనర్ గా ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన పేరును రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్ కు ప్రతిపాదించారు. దీనికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా మద్దతు ప్రకటించారు. కక్రూ మైనారిటీ వర్గానికి చెందిన వాడు కాబట్టే మద్దతు ఇచ్చామని చంద్రబాబు అన్నారు. దీనికి సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.

మానవ హక్కుల కమీషన్ తొలి ఛైర్మెన్ సుభాషణ్ రెడ్డి పదవి విరమణ పొందారు. తరువాత ఈ కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టలేదు. ఇన్నిరోజులు తెలుగు వారు లేరనే కారణంతో ఈ నియామకాన్ని నిలిపి వేసిన ప్రభత్వం ఇప్పుడు మాత్రం కాశ్మీరుకు చెందిన మైనారీటి వర్గానికి చెందిన కక్రూని నియమించింది. మరి మైనారీటీ వర్గానికి చెందిన కక్రూని ఎందుకు నియమించిందనే అనుమానాలు చాలా మందిలో కలుగుతున్నాయి.

ఆయన 2010లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గా నియమితులయ్యినప్పుడు కూడా జగన్ విషయంలో చాలా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాడు. అలాగే ఇతను మన రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ గులాం నబీ ఆజాద్ కి చాలా సన్నితుడు కూడా అని చెప్పుకుంటున్నారు. ఈ కారణాల వలనే ఈ పదవి వచ్చిండచ్చని అనుకుంటున్నారు.

కాశ్మీర్ లోని బారాముల్లాలో 1949 అక్టోబర్ 26న జన్మించిన కక్రూ... న్యాయవాద విద్య అనంతరం స్వరాష్ట్రంలో వకీలుగా పనిచేశారు. అప్పటి నుండే కక్రూ చాలా సాహాసోపేత నిర్ణయాలు తీసుకునేవాడు. ఏది ఏమైనా కక్రూ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రం మంచి పదవులు పొందుతున్నాడు. భవిష్యత్తులో ‘జాతీయ మైనారిటీ హక్కుల’’ కమీషనర్ గా ఎదిగినా ఆశ్చర్యపోవనవరం లేదు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  T decision after talks with upa partners
Who is kiran kumars shadow in active politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more