Who is kiran kumars shadow in active politics

CM Kiran Kumar Reddy brother Santosh as broker for CM,Kiran Kumar Reddy brother behind CM Politics,CM Kiran Kumar Reddy's brother Santosh acting as broker for CM,Nallari Santosh Kumar as new power center,CM Kiran Kumar Reddy brother Santosh Reddy.

CM Kiran Kumar Reddy brother Santosh as broker for CM,Kiran Kumar Reddy brother behind CM Politics,CM Kiran Kumar Reddy's brother Santosh acting as broker for CM,Nallari Santosh Kumar as new power center,CM Kiran Kumar Reddy brother Santosh Reddy.

Who Is Kiran Kumar\'s Shadow In Active Politics.GIF

Posted: 11/23/2011 05:06 PM IST
Who is kiran kumars shadow in active politics

Nallari-kiran-kumar

ఆంధ్ర ప్రదేశ్ లో ఈ మధ్య కాలంలో ఎవరు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వారికి సంబంధించిన వారిని తనకు కుడి భజంగా ఉంచుకుంటూ తెర వెనుక రాజకీయాలను సెటిల్ మెంట్లను నడిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా చేరాడు.
గతంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైయస్ రాజశేఖర్ రెడ్డి తనకు అనుంగ మిత్రుడైన కేవీపీ, జగన్ లను తన తెర వెనుక వ్యహారాలను నడించుటకు ఉపయోగించుకున్నారు. అప్పుడు వారు ఆంధ్రలో పవర్ సెంటర్ గా ఎదిగారు. వైయస్ఆర్ మరణించిన తరువాత ఆపధర్మ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రోశయ్య కూడా తను పదవిలో ఉన్నంతకాలం తనకు కుడి భుజంగా తన మనవడిని ఉంచుకున్నాడు. ఆయన పదవిలో ఉన్నంత కాలం ఏమైనా పనులు కావాలంటే ఆయనే చూసుకునే వారు. అప్పుడు ఆయన మనవడు కొన్ని రోజులు చక్రం తిప్పాడు.
తాజాగా ముఖ్యమంత్రి పదవిలో కిరణ్ కుమార్ రెడ్డికి కూడా రైట్ హ్యాండ్ గా సంతోష్ రెడ్డి ఉన్నాడని అనుకుంటున్నారు. ఈ సంతోష్ రెడ్డి ఎవరయ్యా అంటే స్వయానా కిరణ్ కుమార్ రెడ్డికి తమ్ముడు. కిరణ్ కుమార్ రెడ్డికి ఇద్దరు తమ్ముళ్ళు. ఒకరు తిరుపతిలో కార్యకలాపాలు చూసుకుంటుంటే... రెండో వారు అయిన సంతోష్ రెడ్డి కిరణ్ వెనకాల వ్యవహారాలన్నింటిని చక్కబెతున్నాడట.
సంతోష్ రెడ్డి మొన్న జరిగిన కడప ఉప ఎన్నికప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి అండగా ఉంటూ, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు అన్నయ్యకు తెలియజేస్తూ, ఓటర్ల నాడిని తెలుసుకుంటూ డబ్బులు పంచడంలో కీలక పాత్ర పోషించాడని అంటున్నారు. తాజాగా జగన్ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల విషయంలో సంతోష్ రెడ్డి కీలక భూమిక పోషిస్తున్నాడని, వారిని తిరిగి కాంగ్రెస్ లోకి తెప్పించడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడని, వారితో మాట్లాడుతూ, వారికి ఏం కోవాలో అది సమకూర్చుతున్నాడని, అదే కాక ఏమైనా విషయాలు ఉంటే అవి కూడా తనే చూసుకుంటున్నాడని, ఇప్పుడు ఆంధ్రాలో ఏపని కావాలన్న కిరణ్ కూడా సంతోష్ రెడ్డి దగ్గరికే వెళ్ళమంటున్నాడని, ఇప్పుడు కిరణ్ తమ్ముడు సంతోష్ రెడ్డి ఆంధ్రాలో వపర్ సెంటర్ గా ఎదుగుతున్నాడని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Former hc judge n a kakru to be appointed chairman of aphrc
Rahul gandhi says most beggars come from up  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more