దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాల్గవ రోజు కూడా నష్టాలబాటలోనే సాగాయి. విదేశాల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలకు తోడు మదుపుదారుల అచితూచి అడుగులు వేయడం కారణంగా మార్కెట్లు ఇవాళ కూడా నష్టాలను ఎదుర్కోన్నాయి. దీంతో దేశీయ సూచీలు నాలుగు నెలల…
ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రతికూల పవనాలు వీయడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలయి. అమెరికా ఫెడరల్ రిజర్వు ప్రభావంతో మార్కెట్లు తిరోగమనం దిశగా పయనించాయి. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం కూడా స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చేసింది. దీంతో…
భారత రక్షణ ధళంలో బోపోర్స్ కుంభకోణం తరువాత చిన్న, చితక స్థాయిలో కూడా అడపాదడపా అవినీతి బాగోతాలు వెలుగులోకి వస్తూనే వున్నాయి. అయితే తాజాగా వెలుగుచూసిన ఇండియన్ నేవీకి సంబంధించిన కాంట్రాక్టు వ్యవహారం మాత్రం పెను సంచలనంగా మారింది. లంచాలను ఎరగా…
తీవ్ర ఒడిదోడుకులకు లోనైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు ముగింపు సమయానికి స్వల్ప లాభాలను అందుకున్నాయి. అక్టోబర్ ఎఫ్ అండ్ ఓ రోజున మద్యాహ్నం నుంచి ముగింపు సమయం వరకు మదుపరుల సెంటిమెంట్ కారణంగా మార్కెట్లు స్వల్పంగా లాభించాయి. ట్రేడర్లు తాజా…
దేశ పారిశ్రామిక రంగంతో పాటు ఇటు దేశీయ మార్కెట్లను ఒక కుదుపు కుదిపిన టాటా గ్రూప్ తాజా వ్యవహారం దేశీయ సూచీలపై ప్రభావం చూపింది. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సరస్ మిస్త్రీను తొలగించడంతో టాటా గ్రూప్ షేర్లపై ఆ…
పాకిస్థాన్ కు చెందిన సైబర్ నేరగాళ్లు నుంచి భారతీయ బ్యాంకులు అప్రమత్తంగా వుండాలని కేంద్ర ప్రభుత్వం మరో హెచ్చరిక చేసింది. బ్యాంకులపై పాక్ సైబర్ నేరగాళ్లు దాడులు జరిపే వకాశాలున్నాయని, ఈ నేపథ్యంలో బ్యాంకు యాజమాన్యాలు అలర్ట్ గా వుండాలని కేంద్రం…
దేశీయ స్టాక్ మార్కెట్లను వారంతంలో నష్టాలు ముంచెత్తాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో ఉదయం ప్రారంభంలో లాభాల బాటలో పయనించిన మార్కెట్లను అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోన్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు ఉదయం నుంచి మార్కెట్లు ముగిసే వరకు…
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాల నేపథ్యంలో మార్కెట్లు గత రెండు రోజుల వరస నష్టాలకు బ్రేకులు పడటంతో పాటు లాభాల్లోకి తూసుకెళ్లాయి. ఆరంభంలో లాభాలతో ఆకట్టుకుని 200 పాయింట్లకు పైగా…