బ్యాంకర్లు అప్రమత్తంగా వుండండీ: కేంద్రం తాజా హెచ్చరికలు.. Centre warns banks of Pak cyber attacks

Centre warns banks of pak cyber attacks

indian government, nationalised banks, private banks, Pakistan hackers, pakistan cyber attacks, pakistan, Centre’s cyber security arm Centre’s cyber security arm, cyber criminals, information infrastructure, Computer Emergency Response Team-India (CERT-In), cyber security, cyber attack, data breach, information infrastructure,crime, cyber crime, economy

The Centre’s cyber security arm has issued a fresh warning to all banks cautioning them that cyber criminals from Pakistan may target their information infrastructure, The alert issued on October 7, came from the Computer Emergency Response Team-India (CERT-In), the nodal agency under the Ministry of Electronics and IT

బ్యాంకర్లు అప్రమత్తంగా వుండండీ: కేంద్రం తాజా హెచ్చరికలు..

Posted: 10/22/2016 05:49 PM IST
Centre warns banks of pak cyber attacks

పాకిస్థాన్ కు చెందిన సైబర్ నేరగాళ్లు నుంచి భారతీయ బ్యాంకులు అప్రమత్తంగా వుండాలని కేంద్ర ప్రభుత్వం మరో హెచ్చరిక చేసింది. బ్యాంకులపై పాక్ సైబర్ నేరగాళ్లు దాడులు జరిపే వకాశాలున్నాయని, ఈ నేపథ్యంలో బ్యాంకు యాజమాన్యాలు అలర్ట్ గా వుండాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నుంచి అదేశాలు వెలువడ్డాయి. ఈ శాఖ కింద పనిచేసే నోడల్ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్-ఇండియా చేసిన హెచ్చరికలతో తాజాగా ఈ నోటీసులు బ్యాంకులకు అందాయి.

పాకిస్తాన్కు  చెందిన సైబర్ క్రిమినల్స్, బ్యాంకుల సమాచారాన్ని, ఇన్ఫ్రాక్ట్ర్చర్ను టార్గెట్ చేశారని అన్ని బ్యాంకులకు కేంద్ర సైబర్ భద్రతా సంస్థ తెలిపింది. ఈ నెల ఏడవ తేదీన ఈ మేరకు అన్్ని బ్యాంకులకు సంస్థ ఈ మెయిల్ పంపించింది. ఇప్పటికే భారతీయ బ్యాకింగ్లో అతిపెద్ద భద్రతా ఉల్లంఘన జరిగిందని, ఈ ఉల్లంఘనతో 32 లక్షల అకౌంట్ల డెబిట్ కార్డుల సమచారం నేరగాళ్ల చేతికి వెళ్లిందని తేలిందని అందోళన చెందుతున్న క్రమంలో ఈ పీడుగులాంటి వార్త బ్యాంకర్లకు నిద్రను కరువుచేసింది. అయితే ఇటు అందోళనకు గురవుతున్న బ్యాంకు కస్టమర్లు మాత్రం విధిగా రోజు తమ బ్యాంకు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల పాస్ వర్డ్లు మార్చుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles