అర్కేనగర్ ఉప ఎన్నికలలో బరిలోంచి తన నామినేషన్ ఉపసంహరణ తరువాత తప్పుకున్న ప్రముఖ నటుడు విశాల్.. తన పంథాను మార్చుకున్నాడు. తన నామినేషన్ తిరస్కరణ సమయంలో ఎన్నికల సంఘం అధికారులపై అగ్రహంతో మండిపడిన విశాల్.. కొంత శాంతించినట్లు కనిపించాడు. ముందుగా ప్రకటించినట్లుగా...
నోట్ల రద్దు నేపథ్యంలో తన వద్దనున్న రూ.80 కోట్ల రూపాయలను అక్రమంగా మార్పిడి చేసుకుని.. ఏకంగా అర్బీఐ నుంచి కొత్త నోట్లను భారీ కంటేనర్ వాహనంతో తన ఇంటికి తెప్పించుకన్న ఇసుక కాంట్రాక్టర్, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డికి ఈ...
గుజరాత్ శాసనసభ తొలి దశ ఎన్నికల పోలింగ్ జోరందుకుంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్ల వద్దకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకన్నారు. గుజరాత్ అభివృద్దిలోనే కాదు పోలింగ్ కూడా రికార్డును నమోదు చేయాలన్న...
అంధ్రప్రదేశ్ లో సామాజిక వర్గాల మధ్యనన్న పోరు పోయినప్పుడే అమరావతి లాంటి రాజధానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని, అప్పటివరకు ఎంత అత్యాధునిక సాంకేతికతతో భవనాలను నిర్మించినా లభం లేదని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. ఈ సందర్భంగా...
ప్రజాహితం కోసం అలోచించే వ్యక్తిని కాబట్టే తనపై పెద్ద అభాండాన్ని వేసి.. ప్రచారం చేసినా.. తాను టీడీపీకి మద్దతునిచ్చానని చెప్పారు సినీనటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్. తాను తమ్ముడు చిత్రం షూటింగ్ లో భాగంగా బిహెచ్ఈఎల్ లో...
స్వామీజీలు తాము ఐహిక వాదులమని, సన్యాసులమని, తమకు దేనిపైనా అశలదేని అంటూనే కాళ్లు మొక్కడానికి వేలు, కాళ్లు కడగడానికి లక్షలు, ఇళ్లలోకి వచ్చి పూజలు చేయడానికి ఇంకెంతో తీసుకుంటుంటారు. అయితే దానికి అనేక లెక్కలు చెబుతుంటారు. ఇంతవరకే అయితే బాగనే వుండు...
గత రెండు రోజులుగా తన పార్టీ సిద్దాంతం, తన పంథా, తన వెనకు వచ్చే యువత గురించి మాత్రమే ప్రసంగించిన జనసేన అధినేత, సినీనటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఇవాళ తనదైన శైలిలో రాష్ట్ర యువనేతలను టార్గెట్ చేశారు. వారిపై...
పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఆ స్నేహం ముసుగులో అమెను వంచిచాడు ఓ మగమృగం. తన స్నేహితుడితో కలసి సినిమా థీయేటర్ లోనే ఈ దారుణానికి ఒడిగట్టారు. సినిమా చూద్దామని హాలుకు తీసుకెళ్లాడు. అంతకుముందే తన స్నేహితుడిని కూడా సమాచారం అందించాడు....