grideview grideview
  • Dec 08, 03:04 PM

    ఫాతిమా కాలేజ్ వైద్యవిద్యార్థులకు పవన్ అభయహస్తం..

    ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు సాగిస్తున్న పోరాటానికి సినీనటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ స్పందించారు. విద్యార్థులు గత కొన్ని నెలలుగా సాగిస్తున్న పోరాటానికి పవన్ కూడా మద్దతు ప్రకటించారు. ఇన్నాళ్లు ఏ రాజకీయ నాయకుడి అండ లభించక...

  • Dec 08, 02:27 PM

    మళ్లీ ఆమె.. ప్రపంచ అత్యంత శృంగార అసియా మహిళ..

    ప్రపంచంలోనే అత్యంత శృంగార ఆసియా మహిళగా అటు బాలీవుడ్, ఇటు హాలీవుడ్ లలో తన సత్తా చాటుతున్న ప్రియాంక చోప్రాకు జనం ఐదోసారి నీరాజనాలు పలికారు. లండన్‌ కేంద్రంగా వెలువడే వారపత్రిక ‘ఈస్ట్రన్‌-ఐ’ ఏటా నిర్వహించే ప్రతిష్ఠాత్మక ఆన్ లైన్ పోల్‌-2017లో...

  • Dec 08, 01:02 PM

    ITEMVIDEOS: ఇదేమీ రాజ్యమరన్నా.. అన్యాయంపై పోరాడితే.. నగ్నంగా ఊరేగిస్తారా..?

    ప్రజలు నీతి, న్యాయం, ధర్మాన్ని అనుసరించాలని, అన్యాయాలు, అక్రమాలు, హింసా మార్గాలను వీడాలని మన నేతలు దేశ స్వాతంత్ర సమరయోధుల జన్మదినాల రోజునో లేక వర్థంతి రోజనో నివాళులు అర్పించి.. వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునీయడం సాధారణమే. అయితే వీటిని అచరించే...

  • Dec 08, 09:01 AM

    ఛలోరే ఛలోరే ఛల్.. నేటి షెడ్యూల్

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయ కార్యాచరణ అడుగులు ఏపీ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. అధికార, విపక్షాలన్నీ ఆయన ప్రశ్నలతో ఇబ్బందుల పాలవుతున్నాయి. ఛలోరే ఛలోరే ఛల్ పర్యటనతో ఒక్కసారిగా పవన్ రేపుతున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇక...

  • Dec 08, 08:49 AM

    మంత్రి హరీశ్ రావుకు ఊహించని ఝలక్

    తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తన సెల్ ఫోన్ పోగొట్టుకొని వార్తల్లో కెక్కారు. గురువారం కన్నెపల్లి పంప్‌హౌస్ నిర్మాణ పనులను పరిశీలించిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం ఆయన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో కలిసి...

  • Dec 07, 07:03 PM

    సెక్స్ రాకెట్ క్వీన్ గుట్టురట్టు.. భర్తను కూడా..

    తన సుఖాలకు భార్య అడ్డంగా వుందని భావించిన భర్తలు వారి అనందం కోసం ఎంతటి దారుణాలకైనా పాల్పడుతున్న ఘటనలు అనేకం మన చుట్టూవున్న సమాజాంలో నమోదవుతూనే వున్నాయి. అయితే ఇందుకు భిన్నంగా తన సరదాలకు, సంతోషాలకు అడ్డుంగా వున్న భర్తను అంతమొందించిన...

  • Dec 07, 06:13 PM

    సీఎం అభ్యర్థిగా పోస్టర్లు.. బీజేపీ డర్టీ పాలి‘ట్రిక్స్’.. రుసరుసలు

    ఎన్నికలకు ముందు ప్రజలకు పలు హామీలు గుప్పించే పార్టీలు.. అనేక నీతి సూక్తులు కూడా చెబుతుంటాయి. నీతి, న్యాయం, ధర్మం అనుసారంగానే తమ పార్టీ నడుస్తుందని ఎవరికి వారు ప్రసంగాలు దంచికొడతారు. అయితే ఎన్నికలు సమీపించిన కొద్దీ ఈ లెక్కలు అన్ని...

  • Dec 07, 05:32 PM

    ఆధార్ లింక్ డెడ్ లైన్ పోడిగింపు.. అంతలోనే మెలిక..!

    వ్యక్తుల సమాచారానికి సంబంధించిన అధార్ కార్డును ప్రభుత్వ పథకాలతో లింక్ చేయాలా..? వద్దా అన్న విషయమై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ సాగుతున్న క్రమంలో ఇదివరకే వ్యక్తిగత గోప్యత పౌరుల హక్కు అని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఇటీవల...