బ్రాహ్మణ యువకుడికి మటన్ సూస్ ఇస్తే ఏం చేస్తాడు.. తెలియకపోతే తినేస్తాడు.. తెలిస్తే పడేస్తాడు. అలా కాదు.. అంటే అలవాటు వుంటే లాగించేస్తాడు.. లేకపోతే వాసనను పసిగట్టి వద్దంటాడు. అయితే ఇక్కడ మాత్రం ఈ బ్రహ్మాణ యువకుడు అడ్డంగా దొరికిపోయాడు. అదేంటి...
టాలీవుడ్ కమెడియన్ విజయ్ సాయి.. ఆత్మహత్య వెనుక కుటంబ కలహాలే కారణమని ఆయన వీడియో రికార్డింగ్ స్పష్టం చేస్తుంది. తన భార్య అంతకుముందు రోజు రాత్రి నలుగురు రౌడీలతో వచ్చి తన కారును తీసుకెళ్లిందని.. అమెతో పాటు శశిధర్, అమె తరపు...
అమెరికాలోనికి ఇస్లామిక్ దేశాలకు చెందిన సాధారణ పౌరులకు కూడా ప్రవేశించకుండా వీసాను నిరాకరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అక్కడి డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే తాజాగా చోటుచేసుకున్న ఘటన మాత్రం ఆయన వాదనను బలపరుస్తుంది. ఇస్తామిక్...
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం సినీమా హీరోలు పార్టీలను స్థాపించి.. ఏకపక్షంగా అధికారంలోకి వచ్చే రోజులు కనుమరుగయ్యాయని రాజకీయ విశ్లేషకుడు, ప్రోఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయం తాను చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించే క్రమంలోనే వ్యక్తం చేశానని అన్నారు. అయితే చిరంజీవిలో...
అందరికీ ఆసక్తికరమైన అంశమైన ఏలియన్ల గురించి త్వరలో ఓ సంచలన ప్రకటన రాబోతుంది. గ్రహాంతర వాసులు ఉన్నారా?... ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఇటీవల వారికో...
ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని అమరావతి ఆకృతులు ఇక తుది దశకు చేరుకోనున్నాయి. అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో క్రితం రోజున భేటీ అయిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పటికే తుది మార్పులు చేర్పులను వివరించారని సమాచారం. అమరావతి రాజధాని నిర్మాణంలో రాజమౌళి సాయాన్ని...
రంగారెడ్డి జిల్లా గండిపేట్లోని చైతన్య భారతి ఇస్టిట్యూల్ అప్ టెక్నాలజీ (సీబీఐటీ) ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆందోళన ఏడో రోజుకు చేరుకుంది. యాజమాన్యం ఏకపక్షంగా ఫీజుల పెంపు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పరీక్షలను సైతం బహిష్కరించిన విద్యార్థులు యాజమాన్యానికి వ్యతిరేకంగా అందోళన...
మీరు ఏప్రిల్ ఫూల్ అయ్యారా..? మరీ డిసెంబర్ ఫూల్.. అదేంటి అలా అడుగుతున్నారు.. ఎక్కడైనా డిసెంబర్ ఫూల్ వుందా...? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయా..? ఏప్రిల్ ఫూల్ వున్నప్పుడు.. డిసెంబర్ ఫూల్ ఎందుకు వుండదు..? అని వాదించేవాళ్లూ కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు...