జనవరి 15న నిర్వహించే ఇండియన్ అర్మీ డే సందర్భంగా జరుగుతున్న రిహార్సెల్ లో అపశృతి చోటుచేసుకుంది. హెలికాప్టర్ నుంచి వరుస క్రమంలో దిగి అర్మీ జవాన్లు తమ చేతుల్లోని ఆయుధాలతో ప్రత్యర్థులపై దాడికి సిద్దంగా వుండాల్సిన ఫీటును చేస్తుండగా ప్రమాదవశాత్తూ ముగ్గురు...
కార్పొరేట్ ఆసుపత్రుల అగడాలు రోజుకోక్కటి వెలుగులోకి వస్తున్నా.. వారిలో మాత్రం కనీసం మార్పు రావడం లేదు. ప్రజాధనంతో వైద్యవిద్యను అభ్యసించామన్న కనీస కృతజ్ఞత కూడా లేకుండా అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. వైద్యులను నారాయణలుగా పొల్చుతూ.. దేవుళ్లుగా పరిగణిస్తూ.. రోగులు, వారి బంధువులు...
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ మహిళ వీరంగం సృష్టించింది. నో పార్కింగ్ ఏరియాలో కారును పార్క్ చేయడమే కాకుండా.. కారు వద్దకు చేరకున్న ట్రాఫిక్ పోలీసులను నెట్టిసి మరీ తన కారును తీసుకుని దర్జాగా వెళ్లింది. మహిళ తమతో అనుచితంగా వ్యవహరించి...
దాదాపుగా ఐదేళ్ల క్రితం అదృశ్యమైన ఎంహెచ్ 370 విమానం ఏమైంది.? ఐదేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఆ విమానం శఖాలాలైనా ఎక్కడా కనిపించలేదు. అందులో ప్రయాణించిన ప్రయాణికుల యోగక్షేమాలు కూడా ఇప్పటివరకు తెలియరాలేదు. అయితే ఆ విమానంలో ప్రయాణించిన తమవారు క్షేమంగానే...
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలా ప్రసాద్ యాదవ్ పై నమోదైన దాణా కుంభకోణం కేసులో తీర్పును వెలువరించేందుకు ముందుకు సంబంధిత రాంఛీ సీబిఐ కోర్టు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తికి బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయన్న వార్తలు సంచలనం రేకెత్తించాయి. అయితే ఈ ఫోన్...
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్, అతని సోదరుడు శివబాబులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. నగర శివార్లలో భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన అంశలో బండ్ల గణేష్ తన భూవిక్రేతల పట్ల అసభ్య పదజాలాన్ని వినియోగించి.. అమర్యాదగా వ్యవహరించడంతో పాటు కులంపేరుతో దూషించిన...
రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు అధికారంలో వున్నవాళ్లు తలచుకుంటే ఏమైనా జరిగిపోతుంది. ఆ మధ్యకాలంలో రిలయన్స్ జియో లాంఛనంగా ప్రారంభించే క్రమంలో పారిశ్రామిక వేత్త జియోకు ప్రధాని నరేంద్రమోడీని బ్రాండ్ అంబాసిడర్ గా పేర్కొంటూ దినపత్రికలలో ఇచ్చిన ప్రకటనపై ప్రతిపక్షాలు...
టెలికాం రంగంలో వచ్చి సాంకేతిక విప్లవాన్ని అందుకున్న స్మార్ట్ ఫోన్లు.. రోజుకో అద్భుతంతో ప్రపంచాన్ని గుప్పిట్లోకి తీసుకొస్తున్న తరుణంలో.. మరో అద్భుత అవిష్కరణకు సామాజిక మాద్యమం వాట్సాప్ శ్రీకారం చుట్టనుంది. కేవలం ఒక్క బటన్ నొక్కడం ద్వారా వాయిస్ కాల్ ను...